హోమ్ / వంటకాలు / కారం బిల్లలు

Photo of Karam billalu by Deepika Goud at BetterButter
1777
2
0.0(0)
0

కారం బిల్లలు

Jun-11-2018
Deepika Goud
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారం బిల్లలు రెసిపీ గురించి

Snack

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం పిండి 1కప్పు
  2. నాన పెట్టిన శనగపప్పం 1/2కప్పు
  3. నువ్వుళు 1/2కప్పు
  4. పచ్చిమిర్చి పెస్టూ
  5. ఉల్లిపాయ పెస్టూ
  6. జిలకర్ర 1టిస్పూన్
  7. వేడి నీరు
  8. నూనె డీప్రైకి సరిపడ
  9. ఉప్పు
  10. చిటికెడు ఇంగువ
  11. కరివేపాకు రెండు రెమ్మలు

సూచనలు

  1. బియ్యం పిండి తిసుకొని దానిలొ నాన పెట్టిన శనగపప్పు,నువ్వులు,పచ్చిమిర్చి పెస్టూ,ఉల్లిపా య పెస్టూ,జిలకర్ర,ఉప్పు చిటికెడు ఇంగువ,కరివేపాకు ఇవి అన్ని ఒకదాని తరువాత ఒకటి వేసి కలపాలి తరువాత తగినన్ని వేడి నీరు పొసి ముద్ద లా పిసకాలి.
  2. స్టౌ పై ఖడాయి పెట్టి డీప్రై కి సరిపడ నూనే పొడి వేడి చెయాలి. ఈ లొపు పిండిని చిన్న చిన్న ఉండలు చెసీ ఫ్రెస్ పై అప్పాలు పూరిలా వత్తుకొవాలి.వేడి అయ్యీన నూనె లొ వేసి ప్రై చెయాలి. అంతె కరకర లాడె కారం బిల్ల లు రడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర