హోమ్ / వంటకాలు / స్వదేశీ మన్చూరియా

Photo of Motherland Manchuria by Suma Malini at BetterButter
496
0
0.0(0)
0

స్వదేశీ మన్చూరియా

Jun-11-2018
Suma Malini
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వదేశీ మన్చూరియా రెసిపీ గురించి

ఆరోగ్యకరం, పౌష్టికాహారం, రుచికరమైన ఆనందం.15

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. శెనగలు
  2. క్యాబేజీ
  3. అల్లం అర అంగుళం
  4. పచ్చి మిర్చి 4
  5. కరివేపాకు గుప్పెడు
  6. వెల్లుల్లి 6 రేకులు
  7. టమోట 1
  8. ఖర్జూర పాకం 1 చెంచాడు
  9. వేయించడానికి సరిపడా నూనె
  10. లేదా కాల్చడానికి వెన్న పూస లేదా అలీవ్ ఆయిల్
  11. నిమ్మరసం 1 చెంచాడు
  12. జీలకర్ర 1 చెంచాడు

సూచనలు

  1. శెనగలు నానబెట్టి వాడేయాలి.
  2. క్యాబేజి సన్నగా తరగాలి.
  3. ఉల్లి, అల్లం, వెల్లుల్లి, మిర్చి చిన్నగా తరగాలి.
  4. కరీవేపాకు, జీలకర్ర కలిపి సన్నగా చిత్రీ పెట్టాలి.
  5. శెనగలు మెత్తగా రుబ్బుకోవాలి సన్నగా చిత్రించిన ఉల్లి అల్లం వెల్లుల్లి తరుగు సగం కలుపుకోవాలి.
  6. పిండి కూర ముక్కలు తో
  7. చిన్న ఉండలుగా చేసుకుని వేయించాలి.
  8. గుంటల మూకుడు వేడిచేసి వెన్న లేదా మీగడ రాసి కాల్చుకోవాలి.
  9. రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
  10. టమొట ముక్కలు ఉల్లి, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, జీలకర్ర తరుగు వేయించాలి.
  11. నిమ్మరసం పిండాలి.
  12. ఖర్జూర పాకం ఒక చెంచా డు వేయాలి.
  13. బాగా వేగనివ్వాలి.
  14. వేయించిన లేదా కాల్చిన మన్చూరియా కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర