హోమ్ / వంటకాలు / చిట్టి అప్పడాలు

Photo of CHITTI APPADALU by Ram Ram at BetterButter
2260
0
0.0(0)
0

చిట్టి అప్పడాలు

Jun-11-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిట్టి అప్పడాలు రెసిపీ గురించి

ఇవి నిలువ వుండే అప్పడాలు...కరకరలాడుతూ గుల్లగా ఉండి బాగుంటాయి...

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. మైదా 2కప్పులు
  2. వాము 2స్పూన్లు
  3. నూనె 2స్పూన్లు
  4. ఉప్పు సరిపడా
  5. రెడ్ ఫుడ్ కలర్ 1/4స్పూన్
  6. యెల్లో ఫుడ్ కలర్ 1/4స్పూన్
  7. నీళ్లు సరిపడా
  8. నూనె డీప్ ఫ్రైకి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా ఒక కప్పు తీసుకుని 1స్పూన్ వాము ఉప్పు 1స్పూన్ నూనె వేసి గోరు వెచ్చని నీళ్లు వేసి రెడ్ ఫుడ్ కలర్ వేసి చపాతీ ముద్దలా చేసుకోవాలి...అలాగె రెండో కప్పు మైదా కూడా కలిపి యెల్లో ఫుడ్ కలర్ వేసి ముద్దలా చేసి పెట్టుకోవాలి ...
  2. ఇప్పుడు చపాతీ ల పెద్ద సీజీలో చేది పల్చగా వొత్తుకోవాలి...
  3. వాటిని చిన్న గుండ్రని మూతతో కట్ చేసి పెట్టుకోవాలి..
  4. ఇప్పుడు ఫీప్ ఫ్రైకి నూనె పెత్రి వేడి అయ్యాక అప్పడాలని వేసి వేయించి తీసుకోవాలి..
  5. ఇవి కరకలాడుతూ ఉంటాయి...15రోజులు నిలవ ఉంటాయి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర