హోమ్ / వంటకాలు / ఎగ్ రొల్స్

Photo of Egg rolls by Deepika Goud at BetterButter
796
0
0.0(0)
0

ఎగ్ రొల్స్

Jun-11-2018
Deepika Goud
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ రొల్స్ రెసిపీ గురించి

Snacks

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గొదుమ పిండి 1కప్పు
  2. ఉప్పు
  3. నెయ్యి
  4. ఉడికించిన ఎగ్స్ 2
  5. ఎగ్ 2(బిట్ చేసి పెట్టుకోవాలి)
  6. అల్లం వెళ్లిఉల్లి పెస్టూ
  7. టమాటొ 2
  8. ఉడికించిన ఆలూ1
  9. ఉల్లిపాయ1
  10. పచ్చిమిర్చి3
  11. ఘరంమసాల1టిస్పూన్
  12. ఆమ్ చూర్ 1/2టి స్పూన్
  13. కారం 1టి స్పూన్
  14. పొపుదినుసులు 1టిస్పూన్
  15. కరివేపాకు
  16. కొత్తిమిర
  17. పూదిన
  18. నూనె
  19. నిమ్మరసం కొద్దిగా

సూచనలు

  1. ముందుగా చపాతి పిండి కలిపి పక్కన పెట్టాలి
  2. గొదమ పిండి తిసుకొని దానిలొ ఉప్పు నెయ్యి వేసుకొని చపాతి పిండి కలిపి ఒక 20నిమిషాలు పక్కన పెట్టుకొవాలి.
  3. ఈ లొపు స్టఫింగ్ కొలకు సిద్దం చెసుకొవాలి. ఆలూ ని ఎగ్స్ నీ ఉడికించి పెట్టుకొవాలి
  4. ఉల్లిపాయ,పచ్చిమిర్చ,కొత్తిమిరా పూదినా అన్ని సన్నగా తరిగి పెట్టుకొవాలి
  5. స్టౌ వెలిగించి గిన్నె పెట్టి నూనె పొయాలి వేడి అయ్యాక పొపు దినుసులు కరివేపాకు వెయాలి వేగాక ఉల్లిపాయ.పచ్చిమిర్చి టమాటొ అల్లం వెళ్లి ఉల్లి పెస్టూ అన్ని ఒకదాని తరువాత ఒకటి వేయాలి తరువాత ఆలూని మెత్తగా నలిపి వేయాలి,పసుపు వేయాలి పచ్చివాసన పొయేవరకు అన్ని ప్రై చెయాలి.ఇప్పుడు కారం ఘరంమసాల.ఆమ్ చూర్.ఉప్పు వేసి కలపాలి.కర్రిని కొంచం గరిట తొ మెత్తగా చేయాలి.తరువాత ఎగ్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడుకుతున్న దానిలొ వేసి కలపాలి.ఇప్పుడు కొత్తిమిరా పూదిన వేసి ఒక 5నిమిషాలు మూత పెట్టి దగ్గర పడెలా ఉడికించి స్టౌ ఆఫ్ చేయిలి తరువాత నిమ్మరసం చల్లుకొవాలి.
  6. ఇప్పుడు చపాతి చేసూకొవాలి.
  7. స్టౌపై తావ పెట్టి చపాతిని కాల్చుకొవాలి. బిట్ చెసిన ఎగ్ ని చపాతి పైన రుద్దాలి చపాతిని రెండు వైపులా కాల్చాలిదానిపై ముందుగా రడి చెసుకున్న కర్రి ఇంకా ఉల్లిపాయలని పొడవుగా కట్ చెసుకొవాలి వాటిని పెట్టి రొల్ లా చుట్టుకొవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర