హోమ్ / వంటకాలు / పాలకూర పకోడీ

Photo of Palak pakodi by Sree Sadhu at BetterButter
424
1
4.0(0)
0

పాలకూర పకోడీ

Jun-11-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర పకోడీ రెసిపీ గురించి

చాలా రుచిగా బయటకి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. పాలకూర - మూడు కప్పులు (సన్నగా కట్ చేసుకోవాలి)
  2. శెనగ పిండి - ఒకటిన్నర కప్పు
  3. కారం పొడి - ఒక టీస్పూన్
  4. బియ్యప్పిండి - రెండున్నర కప్పులు
  5. అల్లం - అరటీస్పూన్
  6. జీలకర్ర పొడి - అరటీస్పూన్
  7. నూనె - వేయించుకోవడానికి సరిపడా
  8. వేడి చేసిన నూనె - 2 టేబుల్ స్పూన్లు
  9. కొత్తిమీర - రెండు టేబుల్ స్పూన్లు
  10. ఉప్పు - తగినంత

సూచనలు

  1. ఒక గిన్నెలో పాలకూర ఆకుల ముక్కలు, శెనగ పిండి, బియ్యప్పిండి, కారం, జీలకర్ర పొడి, అల్లం పేస్ట్, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి వేడి చేసిన నూనె, కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలి.
  2. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి తగినంత నూనె పోసి కాగిన తర్వాత పకోడీకి తయారుచేసుకున్న పిండిని కొద్దికొద్దిగా వేయించాలి.
  3. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే పాలకూర పకోడీ రెడీ.
  4. గాలి పోకుండా డబ్బాలో దాచి ఉంచుకుంటే వారం రోజులు పాడవకుండా ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర