బియ్యం పిండి గొట్టాలు | Rice flour logs Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  12th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Rice flour logs recipe in Telugu,బియ్యం పిండి గొట్టాలు, Sree Vaishnavi
బియ్యం పిండి గొట్టాలుby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  11

  నిమిషాలు
 • వండటానికి సమయం

  7

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

0

బియ్యం పిండి గొట్టాలు వంటకం

బియ్యం పిండి గొట్టాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rice flour logs Recipe in Telugu )

 • బియ్యం పిండి: 1 కప్పు
 • చిన్న ఉల్లిపాయలు: 3
 • వెల్లుల్లి: 1
 • నల్ల నువ్వులు : 1 టీస్పూన్
 • ఉప్పు: ¼టీస్పూన్
 • నీరు: ¼ కప్పు
 • వేయించడానికి నూనె: 4 కప్పు

బియ్యం పిండి గొట్టాలు | How to make Rice flour logs Recipe in Telugu

 1. ఉల్లిపాయలు + వెల్లుల్లిపాయ + జీలకర్ర ముందుగా ముద్దలా చేసుకొని వుంచుకోవాలి.
 2. నీళ్ళు ఒక గిన్నిలో మరిగించుకొని అందులో ఉల్లిపాయ ముద్దని మరియు ఉప్పు బియ్యంపిండి ని వేసిబాగా కలిపి స్టవ్ ఆపివేయాలి.
 3. ఇప్పుడు వాటిని బాగా కలిపి గొట్టం ల చేసుకొని నూనె లో వేయించడమే
 4. దాని బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి

Reviews for Rice flour logs Recipe in Telugu (0)