హోమ్ / వంటకాలు / బియ్యం పిండి గొట్టాలు

Photo of Rice flour logs by Sree Sadhu at BetterButter
604
1
0.0(0)
0

బియ్యం పిండి గొట్టాలు

Jun-12-2018
Sree Sadhu
11 నిమిషాలు
వండినది?
7 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యం పిండి గొట్టాలు రెసిపీ గురించి

ఇది చిన్న పిల్లలికి స్నాక్స్ ల పెట్టచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం పిండి: 1 కప్పు
  2. చిన్న ఉల్లిపాయలు: 3
  3. వెల్లుల్లి: 1
  4. నల్ల నువ్వులు : 1 టీస్పూన్
  5. ఉప్పు: ¼టీస్పూన్
  6. నీరు: ¼ కప్పు
  7. వేయించడానికి నూనె: 4 కప్పు

సూచనలు

  1. ఉల్లిపాయలు + వెల్లుల్లిపాయ + జీలకర్ర ముందుగా ముద్దలా చేసుకొని వుంచుకోవాలి.
  2. నీళ్ళు ఒక గిన్నిలో మరిగించుకొని అందులో ఉల్లిపాయ ముద్దని మరియు ఉప్పు బియ్యంపిండి ని వేసిబాగా కలిపి స్టవ్ ఆపివేయాలి.
  3. ఇప్పుడు వాటిని బాగా కలిపి గొట్టం ల చేసుకొని నూనె లో వేయించడమే
  4. దాని బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర