హోమ్ / వంటకాలు / సున్నుండలు

Photo of Sunnudalu by tanuja indla at BetterButter
434
1
0.0(0)
0

సున్నుండలు

Jun-12-2018
tanuja indla
10 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సున్నుండలు రెసిపీ గురించి

మినపగుండ్ల తో చేసుకునే ప్రాచీన తీపి పదార్థము. ఇవి సున్నుండలుగా చాలా ప్రసిద్ధి. మినపగుండ్లు కాల్షియమ్ విలువలు అధికముగా కలిగి ఉంటాయి. రుచితో పాటు శరీరానికి సరిపడా పోషక విలువలను అందిస్తాయి. పిన్న పెద్ద అందరు ఇష్టముగా తింటారు. సున్నుండలు ముఖ్యముగా మూడంటే మూడు సామాగ్రి వాడి చేసుకుంటారు . చెక్కరకు బదులుగా ఇక్కడ బెల్లం వాడి తయారు చేయటం జరిగింది దీని వలన బెల్లం లో గల ఐరన్ విలువలు కూడా అందుతాయి మరియు చెక్కర కంటే బెల్లం ఎంతో హెల్తి.

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మినప గుండ్లు 1 కప్పు
  2. బెల్లం పొడి 1 కప్పు
  3. నెయ్యి 1/4 కప్పు

సూచనలు

  1. ఒక బండి పెట్టుకొని మినపగుండ్లని దోరగా బంగారు రంగు వచ్చే వరకు వేపుకోవాలి. చల్లారాక మిక్సి లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని ఉంచుకోవాలి.
  2. మినప పిండి లో బెల్లం పొడి , వేడి చేసుకున్న నెయ్యి పోసుకొని లడ్డూలుగా చుట్టుకోవాలి .
  3. అంతే రుచితో పాటు పౌష్టికమైన సున్నుండలు రెడీ. మీరు చేసుకొని ఆనందించండి. మీ ఎముకలు సరిపడా కాల్షియమ్ మరియు రక్తాభివృద్దికి సరిపడా ఐరన్ ని అందించడం తో పాటు రుచిని కూడా ఆస్వాదించండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర