హోమ్ / వంటకాలు / వాం పోడి/ సేవ్

Photo of Plain Sev by Sushma Subramanyam at BetterButter
431
1
0.0(0)
0

వాం పోడి/ సేవ్

Jun-12-2018
Sushma Subramanyam
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వాం పోడి/ సేవ్ రెసిపీ గురించి

వాము పొడి ఎంతో ప్రాచీన వంటకం. సెనేగెపింది మరియు వాము ముఖ్యముగా వాడి చేసుకునే చిరుతిండి . సులువుగా చేసుకోగలిగే రిసిపి. విడిగా అయినా లేదా ఇతర చిరుతిండ్లతో అయినా కలిపి తినవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. శనగ పిండి- 1 కప్పు
  2. బియ్యం పిండి - 1/2 కప్పు కు కొంచం తక్కువ
  3. వాము- 1/4 చంచాడు
  4. ఉప్పు- తగినంత
  5. వేడి నూనె- 1 చంచాడు
  6. వేయించడానికి సరిపడా నూనె

సూచనలు

  1. చక్కిలాల పీటలోని సన్నని సందులు ఉన్న అచ్చు కానీ సేమియా/ ఇడియాప్పం పీట కానీ దగ్గరగా పెట్టుకోవాలి
  2. శనగ పిండి, బియ్యం పిండి, ఉప్పు, నూరిన వాము అన్నీ కలిపి జల్లి పట్టుకోవాలి
  3. ఒక మూకుడులొ నూనె వేడికి పెట్టి 1-2 చంచాలు వేడి నూనెని జల్లి పట్టుకుని పెట్టిన శనగపిండి లో వేసి ఒక చంచా తీసుకుని కలుపుకోవాలి
  4. తర్వాత చాలా కొంచెం(తక్కువ) నీళ్ళు వేసి ముద్ద లా తయారు చేసుకోవాలి
  5. పిండి ముద్దని చక్కిలాల పీట కానీ ఇడియాప్పం పీటలో కానీ నింపి వేడి నూనె లోకి వత్తుకోవాలి
  6. వేడి నూనెలో వత్తుకుని తక్కువ మంట (సన్నని సెగ) మీద వేయించుకోవాలి
  7. కొంచెం చల్ల పడ్డాక వేళ్ళతో నలిపితే సేవ్ తయారయినట్టు.
  8. ఇలా తయారయిన వాం పొడి/సేవ్ ను అలాగే తినవచ్చు లేదా సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిర్చి తో తినవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర