హోమ్ / వంటకాలు / సంపంగి పూలు
మైదా పిండి తో చేసుకొనే ఈ పువ్వులు కర కర లాడుతూ భలే రుచిగా ఉంటాయి. ఈ పువ్వులు చేసుకోవటం మహా సులువు అతి తక్కువ సామగ్రి తో చేసుకోగలిగే వంటకం. పాఠశాల నుండి ఆకలిగా వచ్చే మీ చిన్నారులకు ఈ అందమైన పూలు చేసారంటే చాలా ఇష్టం గా తింటారు మరియు వీటి రూపం చూసి ఎంతో ఆనందపడతారు.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి