స్పినాచ్ చీజ్ బాల్ | Spinach cheej ball Recipe in Telugu

ద్వారా Shilpa Deshmukh  |  12th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Spinach cheej ball recipe in Telugu,స్పినాచ్ చీజ్ బాల్, Shilpa Deshmukh
స్పినాచ్ చీజ్ బాల్by Shilpa Deshmukh
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

స్పినాచ్ చీజ్ బాల్ వంటకం

స్పినాచ్ చీజ్ బాల్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spinach cheej ball Recipe in Telugu )

 • పాలకూర ప్యూరీ : ¼ కప్పు,
 • బ్రెడ్ ముక్కలు: ¾ కప్,
 • తరిగిన మోజారెల్లా చీజ్ : ½ కప్
 • ఎర్ర మిరప రేకులు: 1 స్పూన్
 • మొక్కజొన్న పిండి: 4 టేబుల్ స్పూన్లు
 • వేయించడానికి సరిపడా : నూనె
 • ఉప్పు రుచికి సరిపడా
 • 4 : వెల్లుల్లి రెబ్బలు (తురిమినది)

స్పినాచ్ చీజ్ బాల్ | How to make Spinach cheej ball Recipe in Telugu

 1. ఒక గిన్నె లో పాలకూర ప్యూరీ , తురిమిన వెల్లుల్లి, రొట్టె ముక్కలు, మొక్కజొన్న పిండి మరియు ఉప్పు చిటికెడు వేసుకోండి
 2. వాటిని బాగా కలపండి మరియు మృదువైన పిండిని తయారు చేసి, దానిని పక్కకు పెట్టుకోండి .
 3. మరో గిన్నెలో తురిమిన చీజ్ , ఎండు మిరప రేకులు వేసి కలపాలి
 4. చీజ్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు గా చేసుకోని , వాటిని పక్కన పెట్టుకోండి.
 5. రెండు చుక్కల నూనెని మీ అరిచేతులకు రాసుకోని పాలకూర మిశ్రమాన్ని కొద్దీ కొద్దిగా తీసుకొని డిస్కులా ఒత్తుకొండి .
 6. పాలకూర డిస్క్ మధ్యలో ఒక చీజ్ఉం ఉండని పెట్టి పాలకూర మిశ్రమంతో చీజ్ ఉండని చుట్టుకొండి.ఇలాగే అన్ని ఉండలు చుట్టుకొని పెట్టుకోండి.
 7. ఇప్పుడు ఒక కడాయి లో ఏయించడానికి sarpada నూనె పోసుకొని వేడి చేసుకోండి . తరువాత నెమ్మదిగా చుట్టుకున్న పాలకూర చీజ్ బాల్స్ వేసి దోరగా వేయించుకోండి .
 8. వేగిన వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని కెచప్ తో ఆరగించండి . ఎంతో రుచికరమైన మరియు పౌష్టికమైన పాలకూర చేసే బాల్స్ మీ అందరికోసం.

Reviews for Spinach cheej ball Recipe in Telugu (0)