హోమ్ / వంటకాలు / స్పినాచ్ చీజ్ బాల్

Photo of Spinach cheej ball by Shilpa Deshmukh at BetterButter
674
1
0.0(0)
0

స్పినాచ్ చీజ్ బాల్

Jun-12-2018
Shilpa Deshmukh
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్పినాచ్ చీజ్ బాల్ రెసిపీ గురించి

పాలకూర తో చీజ్ జతచేసి చేసే బాల్స్ ,ఎన్నో పోషకవిలువలు కలిగి ఉన్న స్నాక్. ఈ వంటకం తయారు చేయటం ఎంతో సులువు అతి తక్కువ సామగ్రితో ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు . పిన్న పెద్ద ఎంతో ఇష్టంగా తింటారు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • భారతీయ
  • వేయించేవి
  • సలాడ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పాలకూర ప్యూరీ : ¼ కప్పు,
  2. బ్రెడ్ ముక్కలు: ¾ కప్,
  3. తరిగిన మోజారెల్లా చీజ్ : ½ కప్
  4. ఎర్ర మిరప రేకులు: 1 స్పూన్
  5. మొక్కజొన్న పిండి: 4 టేబుల్ స్పూన్లు
  6. వేయించడానికి సరిపడా : నూనె
  7. ఉప్పు రుచికి సరిపడా
  8. 4 : వెల్లుల్లి రెబ్బలు (తురిమినది)

సూచనలు

  1. ఒక గిన్నె లో పాలకూర ప్యూరీ , తురిమిన వెల్లుల్లి, రొట్టె ముక్కలు, మొక్కజొన్న పిండి మరియు ఉప్పు చిటికెడు వేసుకోండి
  2. వాటిని బాగా కలపండి మరియు మృదువైన పిండిని తయారు చేసి, దానిని పక్కకు పెట్టుకోండి .
  3. మరో గిన్నెలో తురిమిన చీజ్ , ఎండు మిరప రేకులు వేసి కలపాలి
  4. చీజ్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు గా చేసుకోని , వాటిని పక్కన పెట్టుకోండి.
  5. రెండు చుక్కల నూనెని మీ అరిచేతులకు రాసుకోని పాలకూర మిశ్రమాన్ని కొద్దీ కొద్దిగా తీసుకొని డిస్కులా ఒత్తుకొండి .
  6. పాలకూర డిస్క్ మధ్యలో ఒక చీజ్ఉం ఉండని పెట్టి పాలకూర మిశ్రమంతో చీజ్ ఉండని చుట్టుకొండి.ఇలాగే అన్ని ఉండలు చుట్టుకొని పెట్టుకోండి.
  7. ఇప్పుడు ఒక కడాయి లో ఏయించడానికి sarpada నూనె పోసుకొని వేడి చేసుకోండి . తరువాత నెమ్మదిగా చుట్టుకున్న పాలకూర చీజ్ బాల్స్ వేసి దోరగా వేయించుకోండి .
  8. వేగిన వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని కెచప్ తో ఆరగించండి . ఎంతో రుచికరమైన మరియు పౌష్టికమైన పాలకూర చేసే బాల్స్ మీ అందరికోసం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర