హోమ్ / వంటకాలు / మోలక పెసలు కోసంబరి

Photo of Sprouted Moong Salad by Sushma Subramanyam at BetterButter
731
1
0.0(0)
0

మోలక పెసలు కోసంబరి

Jun-12-2018
Sushma Subramanyam
2880 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మోలక పెసలు కోసంబరి రెసిపీ గురించి

తక్కువ సమయంలో తయారు చేసుకోగలిగే ఆరోగ్యకరమైన, రుచికరమైన, ఉపవాసం ఉన్న రోజులలో కూడా తినగలిగే చిరుతిండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 2

  1. మోలక కట్టిన పెసలు - 1 కప్పు
  2. పచ్చి కొబ్బరి తురుము - 1/2 కప్పు
  3. క్యారెట్ తురుము- 2 టేబుల్ చంచాలు
  4. సన్నగా తరిగిన కొత్తిమీర- 2 టేబుల్ చంచాలు
  5. సన్నగా తరిగిన పచ్చిమిర్చి- 1
  6. నిమ్మకాయ రసం- 1/2 చంచా
  7. ఉప్పు- తగినంత
  8. వంట నూనె- 1 చంచా
  9. ఆవాలు- 1/4 చంచా
  10. కరివేపాకు- 5-6 ఆకులు
  11. ఎండుమిర్చి-1
  12. ఇంగువ - చిటికెడు

సూచనలు

  1. ఒక గిన్నెలో పెసలు, కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, కొత్తిమీర, పచ్చి మిర్చి, నిమ్మరసం బాగా కలుపు కోవాలి
  2. వంట నూనె కాచి పోపు తయారు చేసి కలిపి ఉంచిన పెసలకు కలుపుకోవాలి
  3. తగినంత ఉప్పు ఆఖరున కలపాలి
  4. ఇది చిరుతిండిగా అయినా సలాడ్ లా అయినా తినవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర