చికెన్ మంచురియా | Chicken Manchurian Recipe in Telugu

ద్వారా Sujata Limbu  |  12th Aug 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Chicken Manchurian by Sujata Limbu at BetterButter
చికెన్ మంచురియాby Sujata Limbu
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2705

0

Video for key ingredients

  చికెన్ మంచురియా వంటకం

  చికెన్ మంచురియా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chicken Manchurian Recipe in Telugu )

  • అలంకరణకి ఉల్లికాడలు (సన్నగా తరిగినవి)
  • 60 మిలీ నీళ్ళు
  • 2 పెద్ద చెంచాల కార్న్ ఫ్లోర్ నీళ్ళలో కలిపింది(గ్రేవీ చిక్కగా చేయడానికి అధిక కార్న్ ఫ్లోర్ అవసరం అవుతుంది)
  • 1/4 చెంచా అజినమోటో
  • 1/4 చెంచా చక్కెర
  • 1/4 చెంచా మిరియాల పొడి
  • 15 మిలి సోయా సాస్
  • 250 మిలి చికెన్ స్టాక్
  • చేతి నిండా తరిగిన కొత్తిమీర
  • 1/2 చెంచా చిదిమిన పచ్చి మిర్చి
  • 1/2 చెంచా చిదిమిన వెల్లుల్లి
  • 1/2 చెంచా విరిచిన ఎండు మిరపకాయలు
  • 1/2 కప్పు చిదిమిన అల్లం
  • నూనె వేయించడానికి తగినంత
  • 1 గుడ్డు (చిలికినది)
  • 2 పెద్ద చెంచాల మైదా పిండి
  • 2 పెద్ద చెంచాల కార్న్ ఫ్లోర్
  • 500 గ్రాముల ఎముకలు లేని చికెన్(1 అంగుళం ముక్కలుగా కోసినవి)

  చికెన్ మంచురియా | How to make Chicken Manchurian Recipe in Telugu

  1. గిన్నె తీసుకుని క్రింది పదార్థాలను కలపండి- కార్న్ ఫ్లోర్, పిండి, ఉప్పు, చిలికిన గుడ్డుతో కలిపి మిరియాల పొడి. ఈ పిండిని బాగా కలపండి.
  2. చికెన్ ముక్కలని ఒక దాని తర్వాత ఒకటి నానా వెయ్యండి. వేడి చేసిన నూనెతో కడాయిలో చికెను ను బాగా వేయించండి, అవి బంగారు రంగులోకి వాచ్చే దాకా. ప్రక్కన పెట్టండి.
  3. పెనంలో నూనెను వేడి చేయండి, అల్లం మరియు వెల్లుల్లిని అవి కొంచెం గోధుమ రంగులోకి మారే దాకా వేయించండి. మంచురియన్ సాస్ చేయడానికి ఇది మొదటి దశ.
  4. ఇప్పుడు దీనిలో పచ్చి మిర్చి మరియు కొత్తిమీర వేయండి. ఒక నిమిషం పాటు దీనిని వేగనివ్వండి.
  5. మంట తగ్గించి మరియు దీనిలో చికెన్ స్టాక్, సోయా సాస్, ఉప్పు, చక్కెర, మిరియాలు మరియు అజినమోటో వేయండి. దీనిని సిమ్మార్ లో పెట్టి 5-7 నిమిషాలు వేయించండి.
  6. చివరగా నీళ్ళతో కలిపిన కార్న్ ఫ్లోర్ వేసి దానిని ఒక ఉడుకు రానివ్వండి. మంచురియన్ సాస్ లోకి వేయించిన చికెన్ వేసి దానిని 4-5 నిమిషాలు ఉడికించండి.
  7. వడ్డన గిన్నెలోకి పోసి దానినితరిగిన ఉల్లి కాడలతో అలంకరించండి.
  8. వేయించిన అన్నం లేదా న్యుడిల్స్ తో వేడిగా వడ్డించండి.

  Reviews for Chicken Manchurian Recipe in Telugu (0)

  Cooked it ? Share your Photo