BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / చికెన్ మంచురియా

Photo of Chicken Manchurian by Sujata Limbu at BetterButter
85
401
0(0)
0

చికెన్ మంచురియా

Aug-12-2015
Sujata Limbu
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • రాత్రి విందు
  • చైనీస్
  • వేయించేవి
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. 500 గ్రాముల ఎముకలు లేని చికెన్(1 అంగుళం ముక్కలుగా కోసినవి)
  2. 2 పెద్ద చెంచాల కార్న్ ఫ్లోర్
  3. 2 పెద్ద చెంచాల మైదా పిండి
  4. 1 గుడ్డు (చిలికినది)
  5. నూనె వేయించడానికి తగినంత
  6. 1/2 కప్పు చిదిమిన అల్లం
  7. 1/2 చెంచా విరిచిన ఎండు మిరపకాయలు
  8. 1/2 చెంచా చిదిమిన వెల్లుల్లి
  9. 1/2 చెంచా చిదిమిన పచ్చి మిర్చి
  10. చేతి నిండా తరిగిన కొత్తిమీర
  11. 250 మిలి చికెన్ స్టాక్
  12. 15 మిలి సోయా సాస్
  13. 1/4 చెంచా మిరియాల పొడి
  14. 1/4 చెంచా చక్కెర
  15. 1/4 చెంచా అజినమోటో
  16. 2 పెద్ద చెంచాల కార్న్ ఫ్లోర్ నీళ్ళలో కలిపింది(గ్రేవీ చిక్కగా చేయడానికి అధిక కార్న్ ఫ్లోర్ అవసరం అవుతుంది)
  17. 60 మిలీ నీళ్ళు
  18. అలంకరణకి ఉల్లికాడలు (సన్నగా తరిగినవి)

సూచనలు

  1. గిన్నె తీసుకుని క్రింది పదార్థాలను కలపండి- కార్న్ ఫ్లోర్, పిండి, ఉప్పు, చిలికిన గుడ్డుతో కలిపి మిరియాల పొడి. ఈ పిండిని బాగా కలపండి.
  2. చికెన్ ముక్కలని ఒక దాని తర్వాత ఒకటి నానా వెయ్యండి. వేడి చేసిన నూనెతో కడాయిలో చికెను ను బాగా వేయించండి, అవి బంగారు రంగులోకి వాచ్చే దాకా. ప్రక్కన పెట్టండి.
  3. పెనంలో నూనెను వేడి చేయండి, అల్లం మరియు వెల్లుల్లిని అవి కొంచెం గోధుమ రంగులోకి మారే దాకా వేయించండి. మంచురియన్ సాస్ చేయడానికి ఇది మొదటి దశ.
  4. ఇప్పుడు దీనిలో పచ్చి మిర్చి మరియు కొత్తిమీర వేయండి. ఒక నిమిషం పాటు దీనిని వేగనివ్వండి.
  5. మంట తగ్గించి మరియు దీనిలో చికెన్ స్టాక్, సోయా సాస్, ఉప్పు, చక్కెర, మిరియాలు మరియు అజినమోటో వేయండి. దీనిని సిమ్మార్ లో పెట్టి 5-7 నిమిషాలు వేయించండి.
  6. చివరగా నీళ్ళతో కలిపిన కార్న్ ఫ్లోర్ వేసి దానిని ఒక ఉడుకు రానివ్వండి. మంచురియన్ సాస్ లోకి వేయించిన చికెన్ వేసి దానిని 4-5 నిమిషాలు ఉడికించండి.
  7. వడ్డన గిన్నెలోకి పోసి దానినితరిగిన ఉల్లి కాడలతో అలంకరించండి.
  8. వేయించిన అన్నం లేదా న్యుడిల్స్ తో వేడిగా వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర