హోమ్ / వంటకాలు / Cauli flower tomato curry

Photo of Cauli flower tomato curry by Swetha Velapaka at BetterButter
569
6
5.0(0)
0

Cauli flower tomato curry

Jun-19-2018
Swetha Velapaka
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 4 చెంచాలు నూనె
  2. 1/2 చెంచాడు ఆవాలు జిలకర
  3. 1 టేబుల్ స్ప్పోన్ అల్లం వెల్లులి పేస్ట్
  4. 2 టేబుల్ స్పూన్ కారం
  5. 1/4 చెంచా పసుపు
  6. ఉప్పు రుచికి తగినంత
  7. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి
  8. 1/2 కిలో కాలి ఫ్లవర్
  9. 3 పచ్చి మిర్చి
  10. 1 ఉల్లి గడ్డ
  11. కొత్తిమీర ఒక చిన్న కట్ట
  12. 2 రెమ్మల కరివేపాకు

సూచనలు

  1. ముందుగా కాలి ఫ్లవర్, టమాటా, ఉల్లిగడ్డ ,మిర్చి, కొత్తిమీర తరిగి పెట్టుకొవాలి.
  2. పాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్ప్పోన్ల నూనె వేసి వేడి అయ్యాక పోపు దినుసులు వేసి వేగనివ్వాలి.
  3. అందులో తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ,పచ్చి మిర్చి ,కర్వేపాకు ,పసుపు వేసి వేగనివ్వాలి .
  4. పోపు వేగిన తరువాత తరిగిన క్యాలివిఫ్లవర్ ముక్కలు ,టమాటా ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి .
  5. కాలిఫ్లవర్ మగ్గిన తరువాత 2 స్పూన్స్ కారం , రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి .
  6. కూరలు కాస్త ఫ్రై అయ్యాక అందులో ధనియపొడి ,తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి . అంతే ఎంతో రుచిగా ఉండే కాలి ఫ్లవర్ టమాటా కర్రీ రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర