హోమ్ / వంటకాలు / Yellow cucumber pickle

Photo of Yellow cucumber pickle by Sree Sadhu at BetterButter
476
7
0.0(1)
0

Yellow cucumber pickle

Jun-20-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పచ్చ దోసకాయ పెద్దది- ఒకటి
  2. కొత్తిమీర తరుగు-1 కప్పు
  3. పచ్చిమిర్చి- 8
  4. ఉప్పు-రుచికి సరిపడా
  5. చింతపండు-కొద్దిగా
  6. నూనె- 1 టేబుల్‌స్పూన్
  7. ఆవాలు -1 టీస్పూన్‌
  8. మినప పప్పు -1 టీస్పూన్‌
  9. ఎండుమిర్చి- 1
  10. ఇంగువ- 1/8 టీస్పూన్
  11. పసుపు 1/4 చెంచా
  12. కరివేపాకు ఒక రెమ్మ

సూచనలు

  1. దోసకాయ తొక్కు తీసి మధ్యకు కోసి లోపలి గింజలు తీసేసి చేదు చూశాక చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి
  2. బ్లెండర్‌ జార్‌లో పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి
  3. తరువాత కొత్తిమీర తరుగు వేసి మెత్తటి గుజ్జులా చేసుకోవాలి
  4. అవసరమనుకుంటే కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు.
  5. ఈ మిశ్రమాన్ని దోసకాయ ముక్కల్లో వేసి బాగా కలపాలి.
  6. కడాయిలో నూనె వేడిచేసి ఆవాలు, మెంతులు(వాడుతున్నట్లైతే), మినప పప్పు, ఇంగువ ,కరివేపాకు,పసుపు వేసుకోవాలి
  7. పోపు చిటపటమంటున్నప్పుడు ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి
  8. ఈ తాలింపును దోసకాయ ముక్కల మిశ్రమంలో వేసి కలుపుకోండి అంటే ఎంతో సులువుగా మన దోసకాయ పచ్చడి తయారైపోయింది. మీరు చేసుకొని ఆనందించండి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Revathi Kumari
Jun-20-2018
Revathi Kumari   Jun-20-2018

Woww

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర