Photo of Carrot halwa by Sree Sadhu at BetterButter
450
8
0.0(1)
0

Carrot halwa

Jun-20-2018
Sree Sadhu
12 నిమిషాలు
వండినది?
41 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 2

  1. 3/4 కప్పుల పాలు
  2. 6 క్యారెట్లు
  3. 1 స్పూన్ యాలుకల పొడి
  4. 3 టేబుల్ స్పూన్ల నెయ్యి
  5. 5 టేబుల్ స్పూన్ల పంచదార
  6. 2 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష
  7. 4 టేబుల్ స్పూన్ల బాదం పప్పులు

సూచనలు

  1. ఒక మందపాటి పాన్ లో పాలను పోసి మరగబెట్టండి
  2. పాలు మరిగిన తర్వాత క్యారెట్ తురుము, యాలకుల పొడిని వేసి కలియబెట్టాలి.
  3. సన్నని సెగపై ముప్పై నుంచి నలభై నిమిషాలపాటు దెగ్గరపడేంత వరకు ఉడికించాలి.
  4. నీరంతా ఇగిరిపోయాక నెయ్యి, పచదార, ఎండు ద్రాక్ష , బాదంపప్పుల పలుకులు వేసి మరో 5 నిమిషాలపాటు ఉడకనివ్వాలి. అంటే ఎంతో రుచిగా ఉండే క్యారెట్ హల్వా రెడీ .
  5. చల్లగా లేదా వేడిగా ఎవరిష్టానుసారం వారు తీసుకోవచ్చును. క్యారెట్ హల్వా ని వనీల ఐస్క్రీమ్ తో పాటు వేసివిలో సర్వ్ చేసుకుంటే మీ పిల్లలు ఎగిరి గంతేసి మిమ్మల్ని హత్తుకుంటారు.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Revathi Kumari
Jun-20-2018
Revathi Kumari   Jun-20-2018

Yummy

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర