హోమ్ / వంటకాలు / మామిడికాయ ముక్కల పచ్చడి
మామిడికాయ ముక్కల పచ్చడి పేరు వింటుంటేనే నోరు ఊరుతోంది కదూ. ఈ పచ్చడి చేసుకోవటం మహా సులువు నిలువ పచ్చడిలా కాకుండా ఇది త్వరగా చేసుకొని తినేయవచ్చు కూడా. ముక్కలు చిన్నగా తరిగి పచ్చడి చేసుకోవటం వలన తొందరగా ఊరుతుంది వెయిట్ చేయాల్సిన పనే లేదు . వేడి వేడి అన్నం లో కి చాలా రుచిగా ఉంటుంది .
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి