హోమ్ / వంటకాలు / పె సరపప్పు సాంబార్

Photo of Moongdal sambar by Bindu Kiran at BetterButter
712
1
0.0(0)
0

పె సరపప్పు సాంబార్

Jun-20-2018
Bindu Kiran
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పె సరపప్పు సాంబార్ రెసిపీ గురించి

పెసరపప్పు ని కడిగి ఒక కుక్కర్ లో తీసుకోవాలి . దానికీ సరిపడా వాటర్ పోసి సాంబార్ ఉల్లిపాయలు,సాంబార్ పొడి,టో మాటో ,పచ్చి మిర్చి 2 నిలువు గా చీ ల్చి వేసుకొని ,పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి మూ డు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ప్రెషర్ పోయాక ఒక కడా యి లో ఆయిల్ వేడి అయ్యాక ఆవాలు ఎండుమిర్చి పోపు వెయ్యాలి. ఆ సాంబార్ లోకి పోపుని కలిపి సరిపడా ఉప్పు వేసి స్టవ్ పైన కాసేపు మరిగించాలి. కొత్తిమీర కరివేపాకు వేసి కొద్ది గా నీళ్లు పోసుకొని కాసేపు మరిగించి దించేయాలి. ఇది ఇడ్లి, దోస,పొంగలి వాటికి బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • తమిళనాడు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. పెసర పప్పు- 1 కప్
  2. సాంబార్ పొడి - 1 టేబుల్ స్పూన్
  3. మిర్చి -3
  4. టో మా టో-2
  5. సాంబార్ ఉల్లిపాయలు
  6. ఆవాలు-1 టేబుల్ స్పూన్
  7. ఎండు మిర్చి-2
  8. కొత్తిమీర
  9. కరివేపాకు

సూచనలు

  1. In cooker add all the ingredients and put lid

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర