హోమ్ / వంటకాలు / మెంతి మజ్జిగ

Photo of Flavoured butter milk by Sree Sadhu at BetterButter
724
1
0.0(0)
0

మెంతి మజ్జిగ

Jun-20-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
11 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతి మజ్జిగ రెసిపీ గురించి

మెంతి మగ్గిగా ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. వంటికి చలవ చేయటం తో పాటు మెంతులు అరుగుదల కు సంభందించిన ఇబ్బందులు , గ్యాస్ సమస్యలు కూడా నివారించటం లో సహాయ పడుతుంది . ఇది చేసుకోవటం చస్సాల తేలిక అస్సలు పనే కాదు. అన్నం లో కి మెంతి మజ్జిగ చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చల్లటి పానీయం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. మజ్జిగ 2 కప్పులు
  2. పసుపు చిటికెడు
  3. ఆవాలు 1 చెంచా
  4. జీలకర్ర 1 చెంచా
  5. వాము 1/2 చెంచా
  6. ఉల్లిపాయ 1
  7. పచ్చిమిర్చి 2-3
  8. కరివేపాకు 1 రెమ్మ
  9. అల్లం 1/2 అంగుళం
  10. ఉప్పు తగినంత
  11. కొత్తిమీర కొద్దిగా
  12. ఎండుమిరపకాయలు 2
  13. మెంతులు 1/4 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో మజ్జిగ చేసుకోవాలి
  2. మజ్జిగ లో పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో నూనె వేసి కాగాక అందులో ఆవాలు, జీలకర్ర ,వాము ,మెంతులు ఎండుమిరపకాయలు ,వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో ఉల్లిపాయ, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, వేసి వేయించాలి
  5. వేగిన తరువాత అందులో కొత్తిమీర కరివేపాకు వేసి వేయించాలి
  6. దానిని మజ్జిగ లో వేసి బాగా కలుపుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర