పీతల కర్ర | CRAB curry Recipe in Telugu

ద్వారా Satya Harika  |  20th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of CRAB curry by Satya Harika at BetterButter
పీతల కర్రby Satya Harika
  • తయారీకి సమయం

    25

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

పీతల కర్ర వంటకం

పీతల కర్ర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make CRAB curry Recipe in Telugu )

  • ఉల్లిపాయలు 4
  • పచ్చి మిరపకాయలు 4
  • కారం రుచికి సరిపడా
  • ఉప్పు రుచికి సరిపడా
  • పసుపు 1/4 చెంచా
  • అల్లం చిన్న ముక్క
  • వెల్లుల్లి 6 రెబ్బలు
  • లవంగాలు 2
  • గసగసాలు 1/2స్పూన్
  • జీలకర్ర 1/2 స్పూన్

పీతల కర్ర | How to make CRAB curry Recipe in Telugu

  1. పితలు కర్ర ముందు గా పితలని శుభ్రం చేసి పెట్టుకోవాలి 3)ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ అండ్ చిల్లి వేసి ఫ్రై ఇయక మసాలా పేస్ట్ వేసి ఫ్రై చెయ్యాలి 4)నెక్స్ట్ కారం, ఉప్పు, పసుపు వేసి క్కాలిపి పితలు వేసి వాటర్ సరిపడా యాడ్ చేసి మగ్గనివాలి.... దగ్గర కి ఇయకా దింపేయడమే
  2. ఉల్లిపాయలు పేస్ట్ మరియు మసాలా పేస్ట్ గ్రైండ్ చేసి ఉంచుకోవాలి
  3. ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయ పస్తు మరియు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై అయ్యాక మసాలా పేస్ట్ వేసి ఫ్రై చెయ్యాలి. తరువాత కారం,, ఉప్పు, పసుపు వేసి కలిపి పితలు వేసి నీళ్లు సరిపడా పోసుకొని మగ్గనివాలి.... దగ్గర కి అయ్యాక దింపేయడమే.

Reviews for CRAB curry Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo

ఇలాంటి వంటకాలు