హోమ్ / వంటకాలు / పీతల కర్ర

Photo of CRAB curry by Satya Harika at BetterButter
2370
2
0.0(0)
0

పీతల కర్ర

Jun-20-2018
Satya Harika
25 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పీతల కర్ర రెసిపీ గురించి

పీతలు కర్రే అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. మాంసాహారులకు ఎంతో ప్రీతికరమైన పీతల కూర చేసుకోవటం ఎంతో సులువు.పీతలలో మాంస కృతులు మరియు ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ మెండుగా లభిస్తాయి కనుక ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది .

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. ఉల్లిపాయలు 4
  2. పచ్చి మిరపకాయలు 4
  3. కారం రుచికి సరిపడా
  4. ఉప్పు రుచికి సరిపడా
  5. పసుపు 1/4 చెంచా
  6. అల్లం చిన్న ముక్క
  7. వెల్లుల్లి 6 రెబ్బలు
  8. లవంగాలు 2
  9. గసగసాలు 1/2స్పూన్
  10. జీలకర్ర 1/2 స్పూన్

సూచనలు

  1. పితలు కర్ర ముందు గా పితలని శుభ్రం చేసి పెట్టుకోవాలి 3)ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ అండ్ చిల్లి వేసి ఫ్రై ఇయక మసాలా పేస్ట్ వేసి ఫ్రై చెయ్యాలి 4)నెక్స్ట్ కారం, ఉప్పు, పసుపు వేసి క్కాలిపి పితలు వేసి వాటర్ సరిపడా యాడ్ చేసి మగ్గనివాలి.... దగ్గర కి ఇయకా దింపేయడమే
  2. ఉల్లిపాయలు పేస్ట్ మరియు మసాలా పేస్ట్ గ్రైండ్ చేసి ఉంచుకోవాలి
  3. ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయ పస్తు మరియు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై అయ్యాక మసాలా పేస్ట్ వేసి ఫ్రై చెయ్యాలి. తరువాత కారం,, ఉప్పు, పసుపు వేసి కలిపి పితలు వేసి నీళ్లు సరిపడా పోసుకొని మగ్గనివాలి.... దగ్గర కి అయ్యాక దింపేయడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర