Photo of Nuvvula laddoos by Sarma Sarma at BetterButter
435
0
0.0(0)
0

Nuvvula laddoos

Jun-20-2018
Sarma Sarma
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

Nuvvula laddoos రెసిపీ గురించి

నువ్వుల లడ్డూలు హెల్త్ కి మంచివి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. నల్ల నువ్వులు౼200 grams
  2. బెల్లం౼150 గ్రామ్స్
  3. యాలకులు పొడి౼చిటికెడు

సూచనలు

  1. ముందుగా నల్ల నువ్వులు బాగా శుభ్రపరుచుకుని..బాగా మంచి వాసన వచ్ఛేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి
  2. టారువ బెల్లం సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి
  3. ఇపుడు చల్లారిన నువ్వులు ను ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని ఒకసారి కాస్త గ్రైండ్ చేయాలి..దానిలోకి తరిగి పెట్టుకున్న బెల్లము కలిపి..తర్వాత యాలకుల పొడి వేసి మళ్ళీ మిక్సీ జార్ ఒకసారి గ్రైండ్ చేయాలి
  4. ఇపుడు ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని కావాల్సిన సైజ్ లో లడ్డూలు లాగా కట్టుకోవాలి. అంతే ఆరోగ్యకరమైన బలవర్ధకమైన నువ్వుల లడ్డూలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర