హోమ్ / వంటకాలు / బంగాళదుంప పులిహోర పోపు
పిన్నా పెద్దా అందరూ ఇష్టంగా తినే కూరల్లో ఒకటి బంగాళాదుంప . బంగాళదుంప పిండి పదార్థాలు కోవకు చెందినది. బంగాళాదుంపలో చెక్జర శాతం ఎక్కువగా ఉండటం వలన చాల సమయం వరకు ఆకలి వేయదు. ఇతర దేశాల్లో చిదిమిన బంగాళాదుంప చేసేటప్పుడు పాలు మరియు చీజ్ వేసి ఉప్పు మిరియాల పొడి తో సీసన్ చేసుకొని తింటారు ఆలా కాకుండా నేను మన ఆంధ్ర స్టైల్ ల్లో ఎలా చేసుకోవచ్చో ఇక్కడ చెబుతాను. బంగాళాదుంప వంటకాన్ని అలాగే తినేయవచును దీనితో మళ్ళీ రోటి లేదా అన్నం అవసరంలేకుండా .
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి