BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / అటుకులు పులిహోర

Photo of Lemon Rice Flakes by Suma Malini at BetterButter
472
1
0(0)
0

అటుకులు పులిహోర

Jun-20-2018
Suma Malini
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకులు పులిహోర రెసిపీ గురించి

దంపుడు అటుకులలో బి-కాంప్లెక్స విటమిన్లు నిమ్మరసం లో సి-విటమిన్లు లభిస్తాయి. దీనికి వేరుశెనగ గింజలు వేయడం వల్ల మాంసకృత్తులు కూడా లభిస్తాయి.

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 3

  1. ముడా సోనా మసూరి దంపుడు అటుకులు. 200గ్రా
  2. ఆవాలు 1/4 చెంచా
  3. మినప్పప్పు 1 చెంచా
  4. సెనగపప్పు 1 చెంచా
  5. పచ్చి మిర్చి 4
  6. ఇంగువ చిటికెడు
  7. కరివేపాకు 15 ఆకులు
  8. వేరుశనగ పప్పు 20 గింజలు
  9. జీడిపప్పు 10 గింజలు (ఐఛ్ఛికం)
  10. నిమ్మరసం 50మిల్లి
  11. నువ్వుల నూనె 2 చెంచాలు.

సూచనలు

  1. దంపుడు అటుకులు బాగా కడిగి వాడేయండి.
  2. నిమ్మరసం లో తగిన ఉప్పు, పసుపు వేసి కలిపి అటుకులకు కలపండి.
  3. మూకుడులో చెంచాడు నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు కరివేపాకు వేసి సన్నని సెగపై దోరగా వేయించి, పచ్చి మిర్చి, ఇంగువ వేసి వేయించాలి.
  4. నానపెట్టి ఉంచిన అటుకులు వేసి బాగా కలిపి కొంచెం సేపు మగ్గనివ్వాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర