హోమ్ / వంటకాలు / మామిడికాయ పెరుగు బైట్స్

Photo of Mango yogurt bites by Tejaswi Yalamanchi at BetterButter
570
1
0.0(0)
0

మామిడికాయ పెరుగు బైట్స్

Jun-20-2018
Tejaswi Yalamanchi
370 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ పెరుగు బైట్స్ రెసిపీ గురించి

ఐస్క్రీమ్ అనగానే కొవ్వ ఎక్కువగా ఉంటుందని చాలా మంది తినటానికి సంకోచిస్తారు అలాంటప్పుడు పెరుగు తో ఇలా హెల్తీ బైట్స్ చేసుకుంటే ఆ లోటు తెలియదు . ఇక్కడ నేను మామిడిపండ్లోతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను . మామిడిపండ్లు సహజంగానే తీపి మీద ఉంటాయి కనుక చెక్కరకు బదులుగా కాస్త తేనే కలుపుకొని చేసుకుంటే మరింత పౌష్టికంగా తయారవుతాయి .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పండిన మామిడికాయ 1
  2. పెరుగు 5 చెంచాలు
  3. తేనే 4 చెంచాలు

సూచనలు

  1. ముందుగా మామిడికాయ తొక్క తీసి ముక్కలిగా చేయాకోండి
  2. మిక్సీ జార్ లో తీసుకొని మెత్తగా చేస్కోండి
  3. ఒక బౌల్ లో పెరుగు తీసుకోండి.పేస్ట్ ల చేస్కోండి
  4. దానిలో తేనే వేసి కలుపుకోండి
  5. మామిడికాయ గుజ్జు వేసి కలుపుకోండి
  6. ఐస్ ట్రే తీసుకొని దానిలో నింపండి
  7. 5- 6 గంటలా వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి.
  8. ఆ తరువాత తీసి చల్లగా తేనేయండి.మామిడికాయ పెరుగు బైట్స్ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర