మామిడికాయ పెరుగు బైట్స్ | Mango yogurt bites Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  20th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mango yogurt bites recipe in Telugu,మామిడికాయ పెరుగు బైట్స్, Tejaswi Yalamanchi
మామిడికాయ పెరుగు బైట్స్by Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  6

  1 /4గంటలు
 • వండటానికి సమయం

  0

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

0

మామిడికాయ పెరుగు బైట్స్ వంటకం

మామిడికాయ పెరుగు బైట్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango yogurt bites Recipe in Telugu )

 • పండిన మామిడికాయ 1
 • పెరుగు 5 చెంచాలు
 • తేనే 4 చెంచాలు

మామిడికాయ పెరుగు బైట్స్ | How to make Mango yogurt bites Recipe in Telugu

 1. ముందుగా మామిడికాయ తొక్క తీసి ముక్కలిగా చేయాకోండి
 2. మిక్సీ జార్ లో తీసుకొని మెత్తగా చేస్కోండి
 3. ఒక బౌల్ లో పెరుగు తీసుకోండి.పేస్ట్ ల చేస్కోండి
 4. దానిలో తేనే వేసి కలుపుకోండి
 5. మామిడికాయ గుజ్జు వేసి కలుపుకోండి
 6. ఐస్ ట్రే తీసుకొని దానిలో నింపండి
 7. 5- 6 గంటలా వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి.
 8. ఆ తరువాత తీసి చల్లగా తేనేయండి.మామిడికాయ పెరుగు బైట్స్ తయారు.

నా చిట్కా:

మామిడి పండు మరి తీపిగా జ్నటే తెను మోతాదు తక్కువ వేసుకొని చేసుకోండి లేదా పూర్తిగా వేయకున్ననూ పరవాలేదు .

Reviews for Mango yogurt bites Recipe in Telugu (0)