హెల్తీ జూస్ | Healthy Juice Recipe in Telugu

ద్వారా Anusha Baratam  |  20th Jun 2018  |  
5 నుండి 2సమీక్షలు రేటు చెయ్యండి!
 • Healthy Juice recipe in Telugu,హెల్తీ జూస్ , Anusha Baratam
హెల్తీ జూస్ by Anusha Baratam
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  0

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

2

హెల్తీ జూస్ వంటకం

హెల్తీ జూస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Healthy Juice Recipe in Telugu )

 • పుచ్చకాయ 1 కప్పు
 • పైన్ ఆపిల్ 1 కప్పు
 • క్యారెట్ 1 కప్పు

హెల్తీ జూస్ | How to make Healthy Juice Recipe in Telugu

 1. ముందుగా పుచ్చకాయని , పైన్ ఆపిల్ మరియు క్యారెట్ ని తొక్క తీసుకొని ముక్కలుగా తరిగి పెట్టుకోండి
 2. మొదట పుచ్చకాయ తరువాత పైన్ ఆపిల్ ఆ పైన క్యారెట్ ముక్కలు ఒక దాని తరువాత ఒకటి జూసర్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి
 3. బాగా గ్రైండ్ చేసుకున్న జూస్ ని ఒక వాడకట్టు సహాయం తో జూస్ నుండి పిప్పి ని వేరు చేసుకొని ఒక గ్లాస్ లోకి తీసుకోండి.
 4. అంటే ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన హెల్తీ జూస్ రెడీ. మీరు చేసుకొని ఆనందించండి .

నా చిట్కా:

ఉదయాన్నే పలహారిణికి 20 నిమిషాలు ముందు తీసుకుంటే మంచిది . డా . మంతెన గారి రెసిపీ మరియు సలహా మేరకు

Reviews for Healthy Juice Recipe in Telugu (2)

Tejaswi Yalamanchi7 months ago

Evandi telugu lo rayandi
జవాబు వ్రాయండి
Anusha Baratam
7 months ago
tappakunda andi.

Suma Malini7 months ago

Where is main photo Anu
జవాబు వ్రాయండి
Anusha Baratam
7 months ago
5 th step tarvata pettanu akka
Anusha Baratam
7 months ago
ipudu upload chesanu akka, thank u..:)