హోమ్ / వంటకాలు / దోసకాయ మామిడికాయ పచ్చడి

Photo of Cucumber mango chutney by Sri Tallapragada Sri Devi at BetterButter
356
1
0.0(0)
0

దోసకాయ మామిడికాయ పచ్చడి

Jun-21-2018
Sri Tallapragada Sri Devi
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోసకాయ మామిడికాయ పచ్చడి రెసిపీ గురించి

దోసకాయ మరియు మామిడికాయ రెండు కలిపి చేసుకునే ఈ రుచికరమైన పచ్చడి అన్నంలోకీ. మరియు దోసెల్లోకి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. చేదు లేని దోసకాయ 1
  2. పుల్ల మామిడికాయ 1
  3. పచ్చిమిరపకాయలు 5
  4. శనగపప్పు 1 చెంచా
  5. మినప్పప్పు 1 చెంచాడు
  6. జీలకర్ర 1/2 స్పూన్
  7. ఆవాలు 1/2 స్పూన్
  8. నువ్వులు 2 చెంచాలు
  9. పసుపు 1/8 చెంచా
  10. కొత్తిమీర కొద్దిగా
  11. నూనె పోపుకు సరిపడా
  12. ఉప్పు రుచికి సరిపడ

సూచనలు

  1. దోసకాయ , మామిడికాయ చెక్కు తీసి సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి
  2. దోసకాయ గింజలు కొంచెం, మామిడికాయ ముక్కలు ,పచ్చిమిరపకాయలు ,కొత్తిమీర ,ఉప్పు ఒక మిక్సి జార్v లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి
  3. మూకుట్లో నూనె వేసి శనగపప్పు ,మినప్పప్పు, ఆవాలు ,జీలకర్ర ,నువ్వులు ఎర్రగా వేయించుకోవాలి
  4. ఈ పోపును ముందు గ్రైండ్ చేసుకున్న ముద్దతో కలిపి గ్రైండ్ చేసుకోవాలి
  5. ఈ ముద్దని దోసకాయ మామిడి కాయ ముక్కలు బాగా కలిపి ఒక అరగంట ఊరిన తర్వాత వడ్డించుకొని ఆనందించండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర