హోమ్ / వంటకాలు / ప్రాన్ బిరియని

Photo of Prawn biriyani by Satya Harika at BetterButter
639
1
0.0(0)
0

ప్రాన్ బిరియని

Jun-21-2018
Satya Harika
20 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ప్రాన్ బిరియని రెసిపీ గురించి

నొంవెజ్ ఇష్టంగా తినే వాలకే ఈ బిరియని చాలా ఇష్టం గా తింటారు

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 6

  1. రొయ్యలు 1 కిలో
  2. బియ్యం 2 గ్లాసులు
  3. అల్లంవెల్లుల్లి 1 స్పూన్
  4. గరం మసాలా 1 స్పూన్
  5. పెద్ద ఉల్లిపాయ 1
  6. పచ్చిమిరపకాయలు 6
  7. ధనియాల పొడి 1 స్పూన్
  8. కారం 1 టేబుల్ స్పూన్
  9. పసుపు 1/4 స్పూన్
  10. ఉప్పు సరిపడా
  11. యాలకులు 2
  12. లవంగాలు 4
  13. దాల్చిన చెక్క అంగుళం ముక్క
  14. బిర్యాని ఆకులు 2

సూచనలు

  1. 1) బిర్యాని చేసుకోవటానికి ముందు బియ్యం కడిగి 20 నిమిషాల పాటు సరిపడా నీళ్లు పోసి నానా పెట్టుకోండి. రొయ్యలను శుభ్రం చేసి రెడీ గ ఉంచుకోండి
  2. 2) తరువాత శుభ్రం చేసుకున్న రొయ్యల లో కారం,పసుపు మరియు కాసిన్ని నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించి పక్కన పెట్టుకోవాలి
  3. 3)ఇపుడు పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి బిరియని ఆకు ,ఇలాచి, చక్క, మిరియాలు, లవంగాలు వేసి ఫ్రై ఇయక అందులో తరిగిన ఉల్లిపాయలు మరియు పచ్చి మిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి
  4. 4)ఇపుడు ఉడికించుకున్న రొయ్యలు వేసి కలిపి ,అందులో కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి 4 గ్లాసుల నీళ్లు పోసి మరిగించాలి
  5. 5) నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో ననబెట్టుకున బియ్యాన్ని వేసి కలిపి 45 నిమిషాల పాటు ఉడికించుకోవాలి
  6. 6) తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఉంచాలి బియ్యం ఉడికిపోతే రొయ్యల బిర్యాని రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర