హోమ్ / వంటకాలు / షెజవాన్ సాస్

Photo of Home made Schezwan sauce by Tejaswi Yalamanchi at BetterButter
554
0
0.0(0)
1

షెజవాన్ సాస్

Jun-21-2018
Tejaswi Yalamanchi
45 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

షెజవాన్ సాస్ రెసిపీ గురించి

ఇది ఒక చైనీస్ రెసిపీ దీనిని ఎండుమిరపకాయలతో చేస్తాము.ముందుగా ఎండుమిరపకాయలను నీళ్లలో ననపెట్టి పేస్ట్ ల చేసుకొని,దానిలో,ఊపు,వైట్ వినేగార్,సొయా సాస్,టమోటా కెచప్ ,అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకుంటాం.తరువాత చల్లగా చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టి ఎపుడు అయినా వాడుకోవొచ్చు.దేనిని దోస పైన,ఫ్రైడ్ రైస్ లో ,నూడుల్స్ లో వేసుకోవొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఎండుమిరపకాయలు 50 గ్రాములు
  2. తరిగిన వెల్లుల్లి 15
  3. తరిగిన అల్లం 3 అంగులాల ముక్క
  4. టమోటా కెచప్ 2 చెంచాలు
  5. సొయా సాస్ 2 చెంచాలు
  6. వైట్ వినేగార్ 2 చెంచాలు
  7. నూనె 6 చెంచాలు
  8. ఉప్పు తగినంత
  9. నీరు సగం గ్లాస్

సూచనలు

  1. ముందుగా ఎండు మిరపకాయలు తొడములు తీసి తీయగలిగిన అన్ని గింజలు తీసేయండి.
  2. వాటిని నీళ్లలో 30 నిమిషాలు ననపెట్టండి
  3. 30 నిమిషాల తరువాత ఒక మిక్సీ జార్ లో తీసుకొని 3 చెంచాలు నీరు పోసి మెత్తగా పేస్ట్ లా చేస్కోండి
  4. పోయి మీద ఒక పాన్ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి వేయించండి
  5. వేగాక ఎండుమిరపకాయలా పేస్ట్ దానిలో వేయండి.
  6. కలిపి 15 నిమిషాలు మూత పెట్టి చిన్న మంట మీద వేయించండి
  7. పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా పేస్ట్ ని కలుపుకోండి
  8. దానిలో ఇప్పుడు సోయా సాస్ వైట్ వెనిగర్ ఉప్పు టమోటా కెచప్ వేసి కలపండి
  9. ఇంకొకసారి మూత పెట్టి 5 నిముషాలు ఉడికించుకోవాలి
  10. అంతే షెజవాన్ సాస్ తయారు.మీరు చేసుకొని ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర