హోమ్ / వంటకాలు / చెన్నై రసం

Photo of Chennai rasam by Sree Sadhu at BetterButter
490
2
0.0(0)
0

చెన్నై రసం

Jun-22-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చెన్నై రసం రెసిపీ గురించి

చెన్నై రసం చేసుకోవటం ఎంత తెలికో రుచిలో అంత మధురంగా ఉంటుంది . వెల్లులి , మిరియాలు మరియు. జీలకర్ర ఘాటుతో భలే రుచిగా ఉంటుంది. రసం చేసుకున్న తర్వాత నెయ్యి తో కానీ పోపు చేసుకుంటే రుచి రెట్టింపవుతుంది .ఇది వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేడి పానీయం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 2

  1. చింతపండు - ఓ మాదిరి ఉసిరికాయంత సైజులో
  2. టొమాటో (మరీ పెద్దది, మరీ చిన్నది కాకుండా మీడియం సైజు)
  3. మిరియాలు, జీలకర్ర- ఒక్కో టేబుల్‌ స్పూన్‌ చొప్పున
  4. వెల్లుల్లి రెబ్బలు- నాలుగు
  5. పసుపు - చిటికెడు
  6. నూనె - రెండు టీస్పూన్లు
  7. ఆవాలు - ఒక టీస్పూన్‌
  8. కరివేపాకు - ఒక రెమ్మ
  9. కొత్తిమీర - కొద్దిగా
  10. ఉప్పు - రుచికి సరిపడా
  11. నీళ్లు 2 కప్పులు
  12. ఎండుమిరపకాయ 3-4

సూచనలు

  1. చింతపండుని అర కప్పు నీళ్లలో నానబెట్టాలి.
  2. అందులోనే చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు వేయాలి.
  3. తరువాత చింతపండు రసం పిండి పక్కన పెట్టాలి.
  4. టొమాటోలను నలిపి చింతపండు రసంలో కలపాలి.
  5. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఒక ఎండుమిర్చిని మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్‌ చేయాలి.
  6. పాన్‌లో నూనె వేడిచేసి ఆవాలు వేయాలి.
  7. అవి చిటపటమంటున్నప్పుడు రెండు ఎండుమిర్చి, కరివేపాకులు వేయాలి.
  8. ఇందులో తయారుచేసుకున్న చింతపండు రసాన్ని, మిక్సీ పట్టిన పొడి, ఉప్పు వేసి వేడిచేయాలి.
  9. ఉడుకుపట్టి నురగలా రావడం మొదలవ్వగానే స్టవ్‌ ఆపేయాలి.
  10. అంతకంటే ఎక్కువగా ఉడికిస్తే చేదెక్కుతుంది. కొత్తిమీర తరుగుతో అలంకరిస్తే రుచికరమైన రసం సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర