కోడిగుడ్డు మసాల గ్రేవీ | Egg masala gravy Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  22nd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Egg masala gravy recipe in Telugu,కోడిగుడ్డు మసాల గ్రేవీ, Ganeprameela
కోడిగుడ్డు మసాల గ్రేవీby Ganeprameela
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

About Egg masala gravy Recipe in Telugu

కోడిగుడ్డు మసాల గ్రేవీ వంటకం

కోడిగుడ్డు మసాల గ్రేవీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Egg masala gravy Recipe in Telugu )

 • కోడిగుడ్లు 4
 • పెద్ద ఉల్లిగడ్డలు 2
 • పల్లీలు 1/4 కప్
 • జీడిపప్పు 7
 • లవంగాలు 4
 • ఇలాచీలు 2
 • చెక్క చిన్న ముక్క
 • షాజీర 1/2 టేబుల్ స్పూన్
 • చింతపండు రసం 1 కప్
 • ధన్యాలపపొడి 1 టేబుల్ స్పూన్
 • కారం ఉప్పు తగినంత
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్

కోడిగుడ్డు మసాల గ్రేవీ | How to make Egg masala gravy Recipe in Telugu

 1. ముందుగ కోడిగుడ్లు ఉడకపెట్టి పొట్టు తీసి పెట్టుకోవాలి
 2. స్టవ్ పైన కడాయి పెట్టీ నూనె తగినంత వేసి
 3. ఉల్లి తరుగు వేసి వేయించి అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి
 4. గుడ్లకి గాట్లు పెట్టి తాలింపులో వేసి
 5. కారం ఉప్పు పసుపు అన్ని తగినంత వేసుకోవాలి
 6. పల్లీలు వేయించుకుని జీడిపప్పు మషాల ఐటమ్స్ అన్ని వేసి గ్రైండ్ చేసి వేసుకోవాలి
 7. బాగ నూనెలో అన్నీ వేగిన తరువాత చింతపండు రసం వేసి ఉడికించి
 8. చివరిగా ధన్యాలపొడి వేసీ దించడమే

Reviews for Egg masala gravy Recipe in Telugu (0)