BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కోడిగుడ్డు మసాల గ్రేవీ

Photo of Egg masala gravy by Ganeprameela  at BetterButter
0
0
0(0)
0

కోడిగుడ్డు మసాల గ్రేవీ

Jun-22-2018
Ganeprameela
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కోడిగుడ్డు మసాల గ్రేవీ రెసిపీ గురించి

కోడిగుడ్డు మషాలగ్రేవీ

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కోడిగుడ్లు 4
  2. పెద్ద ఉల్లిగడ్డలు 2
  3. పల్లీలు 1/4 కప్
  4. జీడిపప్పు 7
  5. లవంగాలు 4
  6. ఇలాచీలు 2
  7. చెక్క చిన్న ముక్క
  8. షాజీర 1/2 టేబుల్ స్పూన్
  9. చింతపండు రసం 1 కప్
  10. ధన్యాలపపొడి 1 టేబుల్ స్పూన్
  11. కారం ఉప్పు తగినంత
  12. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగ కోడిగుడ్లు ఉడకపెట్టి పొట్టు తీసి పెట్టుకోవాలి
  2. స్టవ్ పైన కడాయి పెట్టీ నూనె తగినంత వేసి
  3. ఉల్లి తరుగు వేసి వేయించి అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి
  4. గుడ్లకి గాట్లు పెట్టి తాలింపులో వేసి
  5. కారం ఉప్పు పసుపు అన్ని తగినంత వేసుకోవాలి
  6. పల్లీలు వేయించుకుని జీడిపప్పు మషాల ఐటమ్స్ అన్ని వేసి గ్రైండ్ చేసి వేసుకోవాలి
  7. బాగ నూనెలో అన్నీ వేగిన తరువాత చింతపండు రసం వేసి ఉడికించి
  8. చివరిగా ధన్యాలపొడి వేసీ దించడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర