బాదాం పాలు | Badam milk Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  22nd Jun 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Badam milk recipe in Telugu,బాదాం పాలు, Sree Vaishnavi
బాదాం పాలుby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

1

బాదాం పాలు వంటకం

బాదాం పాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Badam milk Recipe in Telugu )

 • యాలకులు (ఇలాచీలు) 2 టీ స్పూన్లు
 • పాలు 1లీటర్
 • బాదం 1 కప్పు
 • మలాయి 1/2 కప్పు
 • పంచదార 1/2 కప్పు
 • కుంకుమపువ్వు 5-6

బాదాం పాలు | How to make Badam milk Recipe in Telugu

 1. బాదంపప్పు 2 గం.లు నాన పెట్టి, పొట్టుతీసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచాలి.
 2. పంచదార 1/2 కప్పు, మలాయి, పాలు 1, లీ. కుంకుమపువ్వు మాదిరిగ మరిగించిన పాలు అన్నీ కలిపి మిక్సీలో వేసి ఒక సారి తిప్పి, అందమైన గ్లాస్ జార్ లో తీయాలి
 3. ఇలాచి పాడి, బాదంపప్ప చిన్న ముక్కలు అన్ని పాలలో కలిపి ఫ్రిజ్ లో పెట్టి చల్లగా అయ్యేంత వరకు ఉంచాలి
 4. తరువాత ఈ పాలు అందమైన గాజు గ్లాసులలో పోసి, ఐస్ క్యూబ్ వేసి సర్వ్ చేస్తే చాలా అందంగాను, రుచిగాను ఉంటుంది

నా చిట్కా:

ఇష్టమయితే అన్ని రకాల పిస్తా ,కాజు కూడా వేసుకోవచ్చు

Reviews for Badam milk Recipe in Telugu (1)

Ram Ram10 months ago

Very tasty
జవాబు వ్రాయండి