హోమ్ / వంటకాలు / Brown rice biriyani

Photo of Brown rice biriyani by seetha Kumari sadhu at BetterButter
780
1
0.0(1)
0

Brown rice biriyani

Jun-22-2018
seetha Kumari sadhu
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బ్రౌన్ రైస్ 1 కాప్
  2. కాజు 10-15
  3. పసుపు చిటికెడు
  4. లవంగం 2-3
  5. దాల్చినచెక్క 1/2 అంగుళం
  6. మిరియాలు 2-3
  7. నూనె 4-5 చెంచాలు
  8. పుదీనా 1/4 కప్
  9. కొత్తిమీర 1/3 కప్
  10. అల్లం వెల్లులి ముద్ద ఒక చెంచా
  11. జీలకర్ర ఒక చెంచా
  12. పచ్చిమిర్చి 3-4
  13. ఉల్లిపాయ ఒకటి
  14. బఠాణి ఒక కప్
  15. క్యారెట్ 1/2 కప్
  16. నీళ్లు 4 కప్పులు
  17. ఉప్పు తగినంత
  18. కారం తగినంత
  19. గరం మసాలా ఒక చెంచా
  20. పెరుగు 1/2 కప్పు

సూచనలు

  1. ముందుగా బ్రౌన్ రైస్ ని బాగా కడుగుకోవాలి
  2. కడుకున తరువాత నీళ్లు పోసి అర గంట నానబెట్టుకోవాలి
  3. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె లో నూనె వేసుకొని కాచుకోవాలి
  4. కాగిన తరువాత అందులో జీలకర్ర ,దాల్చినచెక్క ,లవంగం ,మిరియాలు వేసి వేయించాలి
  5. అందులో వేగిన తరువాత జీడిపప్పు వేసి వేయించాలి
  6. వేగిన తరువాత అందులో ఉల్లిపాయ ,పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి
  7. వేగిన తరువాత చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి
  8. అందులో తరిగిన క్యారెట్ ,బఠాణి వేసి వేయించాలి
  9. అవి వేగే లోపు పొయ్యి మీద మళ్ళి ఒక గిన్నెపెట్టి అందులో నీళ్లు పోసి మరిగాక మీల్ మేకర్ వేసి ఉడికించుకోవాలి
  10. ఇప్పుడు ఉడికిన మీల్ మేకర్ అందులో వేసుకోవాలి
  11. వాటిని బాగా కలుపుకోవాలి
  12. అందులో ఇప్పుడు తగినంత ఉప్పు, కారం ,గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి
  13. కలుపుకుని తరువాత కొంచెం పెరుగు వసి బాగా కలుపుకోవాలి అందులో ఇప్పుడు నీళ్లు పోసి మరగనివ్వాలి
  14. మరిగిన తరువాత అందులో పుదీనా కొత్తిమీర బ్రౌన్ రైస్ ఉడికించాలి

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sree Sadhu
Jun-22-2018
Sree Sadhu   Jun-22-2018

Wow

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర