BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / స్టఫ్ఫడ్ వంకాయ బజ్జి

Photo of Stuffed Brinjal Bajji by Tejaswi Yalamanchi at BetterButter
544
0
0(0)
0

స్టఫ్ఫడ్ వంకాయ బజ్జి

Jun-22-2018
Tejaswi Yalamanchi
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్టఫ్ఫడ్ వంకాయ బజ్జి రెసిపీ గురించి

ఇవాళ ఒక డిఫరెంట్ స్నాక్ ఐటమ్ ని మీకు పరిచయం చేయబోతున్నాను అది ఏంటి అంటె స్టఫ్ఫ్డ్ వంకాయ బజ్జి.దీనిలో ఏంటి ఆక్సిడెంట్స్ ఎక్కువ గా ఉంటాయి. విటమిన్స్ అండ్ ఫైబర్లలో యకువగా ఉంటాయి.కొంతంమంది దీనిని భోజనం లో సైడ్ డిష్ గాను మరి కొందరు స్నాక్ గాను తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. వంకాయలు 6
  2. ఉల్లిపాయ చిన్నది 1 తరిగినది
  3. కొత్తిమీర తరిగినది 2 చెంచాలు
  4. శనగపిండి 8 చెంచాలు
  5. సోడా ఉప్పు చిటికెడు
  6. ఉప్పు తగినంత
  7. కారం 1/2 చెంచా
  8. నూనె డీప్ ఫ్రైకి సరిపడా
  9. నీరు తగినన్ని
  10. నిమ్మకాయ రసం ఒక లేదా రెండు చెంచా పులుపుని బట్టి
  11. వేరుశనగ పప్పు 20

సూచనలు

  1. ముందుగా వంకాయలు బాగా కడిగి శుభ్రం చేసుకోండి
  2. వంకాయల మధ్యలోకి ఘాటు పెట్టుకోండి
  3. మధ్యలో కొంచెం ఉప్పు, కారం చల్లుకోండి
  4. శనగపిండిలో నీరు, ఉప్పు ,కారం ,సోడా ఉప్పు వేసి బజ్జి పిండిలా కలుపుకోండి
  5. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోండి
  6. తయారుచేసుకున్న వంకాయలను బజ్జీలు మిశ్రమంలో ముంచి తీసి కాగిన నూనెలో వేసి దోరగా వేయించుకోండి
  7. వంకాయ బజ్జీలు తయారు
  8. స్టఫింగ్ కోసం:
  9. ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర తీసుకొని సన్నగా తరగండి
  10. తరిగిన ఉల్లిపాయ కొత్తిమీర ముక్కలని ఒక గిన్నెలోకి తీసుకొని నిమ్మకాయ రసం దానిలో పిండి కలుపుకోండి
  11. ఇప్పుడు బజ్జీలకి స్టఫింగ్ తయారు
  12. బజ్జీలు వేయించగా కాగిన నూనెలో వేరుశనగలను వేయించుకోండి.
  13. వాటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి
  14. బజ్జీలలో స్టఫింగ్ పెట్టడం::::
  15. వేయించుకున్న బజ్జీలను మధ్యలోకి ఘాటు పెట్టుకోండి
  16. దానిలో ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ ని నింపండి
  17. వేయించుకున్న వేరుశనగను కూడా దానిలో పెట్టుకుంది
  18. అంతే స్టఫ్ఫడ్ వంకాయ బజ్జీ తయారు మీరు చేసుకొని ఆనందించండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర