వంకాయ ఉల్లికారం | Brinjal onion curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Brinjal onion curry recipe in Telugu,వంకాయ ఉల్లికారం, Sree Vaishnavi
వంకాయ ఉల్లికారంby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

వంకాయ ఉల్లికారం వంటకం

వంకాయ ఉల్లికారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brinjal onion curry Recipe in Telugu )

 • వంకాయలు (చిన్నవి) : అర కిలో
 • ఉల్లిపాయలు: నాలుగు
 • ఎండుమిర్చి : ఎనిమిది
 • జీలకర్ర : ఒక చెంచా
 • నూనె : అరకప్పు
 • ఉప్పు : తగినంత

వంకాయ ఉల్లికారం | How to make Brinjal onion curry Recipe in Telugu

 1. ముందుగా వంకాయలు మధ్యలోకి నిలువుగా చీల్చుకుని ఉంచుకోవాలి.
 2. ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరిగి అందులో కారం, ఉప్పు , జీలకర్ర వేసి ముద్దలా చేయాలి.
 3. ఒకొక్కక కాయలోను ఈ ముద్దను కూరి ఉంచండి.
 4. పాన్ లో నూనె వేసి కాగిన తరువాత వంకాయలు అందులో వేసి పైన మూత పెట్టి ఆ మూత లో నీళ్ళు పోయాలి.
 5. దీనివల్ల వంకాయలు మెత్తగా ఉడికి బాగా వేగుతాయి.
 6. కూర బాగా ఉడికాక తీసి పళ్ళెంలో పెట్టుకోవాలి.
 7. ఈ కూర తో వేడి వేడి గ వార్చుకున్న అన్నాన్ని వడ్డించుకోండి , ప్రతీ ఒక్కరూ ఇష్టంగా తింటారు

Reviews for Brinjal onion curry Recipe in Telugu (0)