BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పనస పొట్టు ఆవకాయ

Photo of Jack fruit pickle by Sree Vaishnavi at BetterButter
0
1
0(0)
0

పనస పొట్టు ఆవకాయ

Jun-23-2018
Sree Vaishnavi
13 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనస పొట్టు ఆవకాయ రెసిపీ గురించి

పనసపొట్టు మామిడికాయ తురుము కలిపి పెట్టుకునే ఈ ఆవకాయ ఎంతో రుచిగా ఉంటుంది .ఇది అన్నం లో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 3

  1. 1 కప్పు : పనసపొట్టు
  2. 1/2 కప్పు : ఆవ పొడి
  3. 1/2 కప్పు : ఉప్పు
  4. 1/2 కప్పు : కారం
  5. 1/2 కప్పు : నూనె
  6. 1 చెంచా : మెంతి పొడి
  7. చిటికెడు : పసుపు
  8. చిటికెడు : ఇంగువ
  9. 1 : తురిమిన మామిడికాయ

సూచనలు

  1. ముందుగా పనసకాయ పొట్టు తీసుకొని ఉంచుకోవాలి
  2. మామిడికాయ ని బాగా కడిగి తురుముకోవాలి
  3. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆవపిండి, ఉప్పు, కారం, పసుపు ,మెంతి పిండి వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  4. అందులో తురిమిన మామిడికాయ, పనస పొట్టు వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  5. అవి కలిసాక దానిని ఎండలో పొడి పొడి అయ్యేవరకు ఎండబెట్టుకోవాలి
  6. ఇప్పుడు ఒక పెనం తీసుకొని అందులో నూనె వేసి కాగాక అందులో ఇంగువ, ఎండుమిరపకాయ వేసి కాచుకొని చల్లార్చుకుని అందులో వేసుకొని రెండు నుంచి మూడు రోజులు ఉరనివ్వాలి అంతే
  7. రుచికరమైన పనసపొట్టు ఆవకాయ రెడీ. ఆలస్యం చెయ్యకుండా మీరు చేసుకోండి మరీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర