హోమ్ / వంటకాలు / వాము పులుసు

Photo of Ajwain rasam by Sree Sadhu at BetterButter
690
1
0.0(0)
0

వాము పులుసు

Jun-23-2018
Sree Sadhu
4 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వాము పులుసు రెసిపీ గురించి

వాము తో రసం వినటానికి కొత్తగా ఉంది కదూ ? వాము ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపు నొప్పి, జ్వరం ఉన్నప్పుడు నోటికి చాలా రుచిస్తుంది .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేడి పానీయం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. ఉల్లిపాయ 1
  2. వెల్లులిపాయ 6-5
  3. ఎండుమిరపకాయలు 3-4
  4. వాము 2 చెంచాలు
  5. చింతపండు నీళ్లు 2 కప్పులు
  6. ఆవాలు 1/2 చెంచా
  7. మెంతులు 1/2 చెంచా
  8. కరివేపాకు 1 రెమ్మ
  9. నూనె 1-2 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో నీళ్లు ,చింతపండు వేసి చింతపండు పులుసు తీసి పెట్టుకోండి.
  2. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి దాంట్లో నూనె వేసి కాగనివ్వాలి
  3. కాగిన తరువాత అందులో ఆవాలు ,మెంతులు వేసి చిటపటలాడే వరకు వేయించాలి
  4. అది వేగిన తరువాత అందులో కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి
  5. అందులో వాము ,వెల్లులిపాయలు, ఉల్లిపాయ వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి
  6. వేగిన తరువాత అందులో కొంచెం ఉప్పు, చింతపండు ,నీళ్లు వేసి మరిగించాలి
  7. ఎంతో ఫుచిగా ఉండే వాము రసం రెడీ . నలత గా ఉన్నప్పుడు చేసుకొని రుచి చూడండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర