గుత్తివంకాయ కూర | Stuffed brinjal curry Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  23rd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Stuffed brinjal curry recipe in Telugu,గుత్తివంకాయ కూర, Ganeprameela
గుత్తివంకాయ కూరby Ganeprameela
 • తయారీకి సమయం

  25

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

2

0

గుత్తివంకాయ కూర వంటకం

గుత్తివంకాయ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Stuffed brinjal curry Recipe in Telugu )

 • వంకాయలు 1/4 కేజీ
 • పెద్ద ఉల్లిగడ్డ ఒకటి
 • చింతపండు రసం 1/2 కప్
 • 1/4 కప్పు : పల్లీలు
 • 7 : జీడిపప్పు గుళ్ళు
 • అన్ని మసాలా ఐటమ్స్
 • 2 టేబుల్ స్పూన్ : కారం
 • 1/2 స్పూన్ : పసుపు
 • నూనె తగినంత
 • 1 : కొత్తిమీర కట్ట
 • 1 టేబుల్ స్పూన్ : అల్లం వెల్లుల్లి పేస్ట్
 • ఉప్పు తగినంత

గుత్తివంకాయ కూర | How to make Stuffed brinjal curry Recipe in Telugu

 1. ముందుగా మసాల తయారు చేసుకోవాలి అందుకోసం పల్లీలు దోరగా వేయించి , జీడిపప్పు ,మసాల ఐటమ్స్ అన్సీ వేసి పేస్ట్ లాగ గ్రైండ్ చేసుకోండి .
 2. వంకాయలు నాలుగు వైపులా గాట్లు పెట్టి గ్రైండ్ చేసిన మసాల పేస్ట్ వంకాయలో కూరు కొండి
 3. స్టవ్ పైన కడాయి పెట్టి తగినంత నూనె వేసి వేడయ్యాక ఉల్లి తరుగు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయెవరకు వేగనిచ్చి పసుపు వేసి వంకాయలు వేసి ఉడికించి కారం పసుపు ఉప్పు తగినంత వేసి చింతపండు రసం వేసి చివరిగా కొత్తిమీర వేసి దించాలి

Reviews for Stuffed brinjal curry Recipe in Telugu (0)