BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కరాచీ హల్వా

Photo of Karachi halwa by tanuja indla at BetterButter
0
0
0(0)
0

కరాచీ హల్వా

Jun-23-2018
tanuja indla
5 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కరాచీ హల్వా రెసిపీ గురించి

నోట్లో వేసుకోగానే యిట్టె కరిగి పోయే కరాచీ హల్వా . దీనిని బొంబాయి హల్వా అని కూడా అంటారు . ఈ హల్వా ముక్యంగా నాలుగంటే నాలుగు వస్తువులు కార్న్ ఫ్లోర్ , చెక్కర , నెయ్యి ,పలుకులు వాడి చేసుకుంటాము.

రెసిపీ ట్యాగ్

  • కఠినము
  • దీపావళి

కావలసినవి సర్వింగ: 10

  1. 1/2 కప్ : కార్న్ flourq
  2. 1.5 కప్పు : చెక్కర
  3. 1/4 కప్పు : ఎండు పలుకులు
  4. 6 స్పూన్లు : నెయ్యి
  5. 1/2 చెక్క : నిమ్మకాయ
  6. చిటికెడు : ఫుడ్ కలర్

సూచనలు

  1. కార్న్ ఫ్లోర్ ని 1.5 కప్పు నీళ్లలో కలిపి పెట్టుకోవాలి
  2. పాన్ లో చక్కర వేసి నీళ్ళు పోసి కరిగాక పిండి కలిపి ఉంచిన నీళ్లు పోసుకొని బాగా కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా
  3. పిండి దగ్గర పడుతున్నప్పుడు నిమ్మకాయ పిండుకోవలి
  4. తర్వాత ఫుడ్ కలర్ మరియు పలుకులు , నెయ్యి వేసి బాగా కలుపుతూ ఉండాలి, దాదాపుగా 45 నిమిషాల సమయం పడుతుంది. బాగా చిక్క పడ్డాక నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకోవాలి
  5. ఒక గంట ఆరానిచ్చిన తర్వాత ఛాకు తో ముక్కలు కోయాలి
  6. రుచికరమైన కరాచీ హల్వా రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర