హోమ్ / వంటకాలు / సున్నుండలు

Photo of Urad Dal ladoo by Sree Vaishnavi at BetterButter
0
1
0(0)
0

సున్నుండలు

Jun-23-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సున్నుండలు రెసిపీ గురించి

మినపప్పు తో చేసుకునే ఈ సున్నండలు చిన్నపిల్లలకు మంచి బలం, శక్తిని అందిస్తాయి .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • దోరగా వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. మినప్పప్పు .. ఒక కేజీ
  2. నెయ్యి.. సరిపడా
  3. యాలకుల పొడి... అర టీస్పూను
  4. పంచదార... అరకేజీ

సూచనలు

  1. మినప పప్పును బాగా దోరగా వేయించి, చల్లార్చి... మిక్సీ లేదా మిషన్‌లో వేసి పిండి పట్టించి, జల్లించి ఉంచుకోవాలి.
  2. తరువాత పంచదారను కూడా మిక్సీలో వేసి మెత్తగా చేసుకుని జల్లెడ పట్టుకుని ఉంచాలి.
  3. తరువాత మినప పిండి, పంచదార, యాలకుల పొడిని బాగా కలుపుకోవాలి.
  4. నెయ్యి కాచి మినప్పిండి మిశ్రమంలో పోసి బాగా కలపాలి.
  5. చివరగా పిండిని పెద్ద నిమ్మకాయ సైజంత తీసుకుని గుండ్రంగా లడ్డూల్లాగా చేసుకోవాలి.
  6. అంతే మినప సున్నుండలు రెడీ అయినట్లే...! వీటిని తింటే చిన్నపిల్లలకు మంచి బలం, శక్తి కలుగుతాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర