హోమ్ / వంటకాలు / రవ్వ ఛుం ఛుం

Photo of RAVVA chum chum by Satya Harika at BetterButter
397
1
0.0(0)
0

రవ్వ ఛుం ఛుం

Jun-23-2018
Satya Harika
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ ఛుం ఛుం రెసిపీ గురించి

స్వీట్స్ అంటే అందరూ ఇష్టపడతారు ...చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఏదన్నా ఒక లిమిట్ గా తింటే చాలా మంచిదీ హెల్త్ కి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 8

  1. రవ్వ : 1 చిన్న గ్లాస్
  2. పాలు : 2 గ్లాస్
  3. నీళ్లు : 1/2 గ్లాస్
  4. 8 స్పూన్స్ : చెక్కర (కేసరి ప్రేపరేషన్,)
  5. పాకం తయారీ : 4 చిన్న గ్లాసుల : నీళ్లు
  6. 1 కప్పు : చెక్కర
  7. 2 ఇలాచి
  8. ఫిల్లింగ్ తయారీ : 1 కప్పు : పాలు
  9. 1/2 కప్ చెక్కర
  10. 6 స్పూన్స్ పాల పొడి
  11. కొబ్బరి పొడి సరిపడా
  12. చేరీస్ 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా బండి లో రవ్వ వేసి లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.
  2. ఇపుడు ఇంకో గిన్నె లో పాలు వేసి మారుగుతునపుడు అందులో చెక్కర వేసి కలపండి. చెక్జర్ కరిగిన తర్వాత అందులో వేయించి పెట్టిన రవ్వ వేసి కలుపుకోవాలి(ఫుడ్ colour ఒపీఠినల్) తర్వాత ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి
  3. ఇపుడు 4 గ్లాస్ నీళ్లు వేసి మరుగుతున్నప్పుడు చెక్కర , ఇలాచే వేసి కలపాలి అందులో చేసిన బాల్క్స్ వేసి రెండు నిమిషాల పాటు ఉంచి తీసేయాలి
  4. ఇప్పుడు ఫిల్లింగ్ కి ఒక గిన్నె పెట్టి అందులో పాలు, చెక్జర్, పాల పొడి వేసి కలిపి ముద్దలా ఉడికించుకోవాలి .
  5. ఇప్పుడు చెక్కర పాకం లో ఉంచి తీసిన బాల కి మధ్యలో కాటు పెట్టి ఫిల్లింగ్ ని నింపుకోవాలి.
  6. ఎండు కొబ్బరి పొడి లో దొర్లించుకొని చెర్రీస్ తో అలంకరించుకుంటే రవ్వ ఛుం ఛుం రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర