హోమ్ / వంటకాలు / ఉల్లిపాయ పులుసు

Photo of ONION pulusu by Satya Harika at BetterButter
804
1
0.0(0)
0

ఉల్లిపాయ పులుసు

Jun-23-2018
Satya Harika
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లిపాయ పులుసు రెసిపీ గురించి

చాలా ఈజీ గా చేసుకునే వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. ఉల్లిపాయలు 4
  2. పచ్చి మిరపకాయలు 2
  3. లెమన్ సైజ్ చింతపండు(ననబెట్టుకోవాలి)
  4. 2 లవంగాలు
  5. 3 గింజలు మెంతులు
  6. నూనె సరిపడా
  7. కారం సరిపడా
  8. ఉప్పు సరిపడా
  9. పసుపు చిటికెడు

సూచనలు

  1. ముందు గా బండి పెట్టి నూనె వేసి వేడెక్కాక 3 మెంతులు ,2 లవంగాలు వేసుకోవాలి
  2. అందులో తరిగిన ఉల్లిపాయలు , పచ్చి మిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి
  3. బాగా ఫ్రై ఇయక అందులో కారం,ఉప్పు,పసుపు వేసి కలిపి అందులో నానబెట్టి పిండుకున్న చింతపండు రసం వేసి 10 నిమిషాలు ఉంచి బాగా మరిగాక ఒక్కసారి ఉప్పు చూసి అవసరముంటే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర