హోమ్ / వంటకాలు / నిమ్మకాయ తాండ్ర

Photo of Sweet Lemon Sheet by Suma Malini at BetterButter
1264
2
0.0(0)
0

నిమ్మకాయ తాండ్ర

Jun-24-2018
Suma Malini
0 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నిమ్మకాయ తాండ్ర రెసిపీ గురించి

నిమ్మకాయ సి విటమిన్ కు ఘని. నిమ్మతొక్కలో ఎన్నో ఔషధగుణాలున్నాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మిళితం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పెద్ద నిమ్మపండ్లు 25
  2. పంచదార 500గ్రా గుజ్జుకి రెట్టింపు
  3. Olive Oil 2 చెంచాలు

సూచనలు

  1. 15 నిమ్మకాయలనుతొక్కతో సహా తురుము కోవాలి.
  2. 10 నిమ్మకాయలు రసం లేదా లోపల తోనలు మాత్రమే తీసుకోవాలి.
  3. రెండు కలిపి పావుకిలో పంచదార కలిపి గట్టి మూత గల డబ్బాలో పెట్టి కుక్కర్ లో పెట్టిన ఉడికించాలి.
  4. ఉడికించిన పదార్ధం మెత్తగా గ్రైండ్ చేయాలి.
  5. మిగిలిన పంచదార తో కలిపి దగ్గరగా పాకం పట్టాలి.
  6. ఈ పాకాన్ని ఆలివ్ ఆయిల్ రాసిన గాజు ప్లేటులో పల్చగా పరచి ఎండ పెట్టాలి.
  7. దీనిని ఫ్రిజ్లో నిల్వ ఉంచాలి. దీనిని తేనెతో కూడా చేసుకోవచ్చు. కొంచెం గట్టి పాకం పట్టి టాఫీలు కూడా చేసుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర