హోమ్ / వంటకాలు / సొరకాయ, గోరుచిక్కుడు కాయ కూటు

Photo of Bottle Guard and Cluster Beans Curry by Suma Malini at BetterButter
629
0
0.0(0)
0

సొరకాయ, గోరుచిక్కుడు కాయ కూటు

Jun-24-2018
Suma Malini
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొరకాయ, గోరుచిక్కుడు కాయ కూటు రెసిపీ గురించి

పప్పు కూరలు మంచి మాంసకృత్తులు, పీచుపదార్థాలు కలిగి శరీరానికి పౌష్టికతను అందిస్తాయి. రోజు కొబ్బరి తురుము తినడం చాలా మంచి అలవాటు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 3

  1. సారకాయ
  2. గోరుచిక్కుడు
  3. కొబ్బరి అరచిప్ప
  4. పచ్చి మిర్చి (బజ్జీ మిర్చి)
  5. కరివేపాకు
  6. ఇంగువ చిటికెడు
  7. పచ్చి మిర్చి చిటికెడు
  8. ఆవాలు 1/4 చెంచా
  9. జీలకర్ర 1/4 చెంచా
  10. మినప్పప్పు. 1 చెఃచా
  11. సెనగపప్పు 1 చెఃచా
  12. కొబ్బరి నూనె లేదా వెన్న పూస 1 చెంచా
  13. కొబ్బరి పాలు ఒక.కప్పు లేదా కొబ్బరి పాలపొడి 1 చెంచా

సూచనలు

  1. ముందుగా సొరకాయ, గోరుచిక్కుడు చిన్న ముక్కలు గా కట్ చేసుకోండి.
  2. పెసరపప్పు కడిగి నానబెట్టుకోవాలి.
  3. ఈ మూడింటిని ఉప్పు, కొబ్బరి పాలు లేదా పొడి నీళ్ళతో కలిపి కుక్కర్ గిన్నెలో మూతపెట్టి ఉడికించాలి.
  4. కొబ్బరి, పచ్చి మిర్చి, కరివేపాకు గ్రైండ్ చేసుకోవాలి.
  5. ఒక మూకుడులో చెంచాడు కొబ్బరి నూనె లేదా వెన్న పూస వేసి ఆవాలు ,మినప్పప్పు, సెనగపప్పు ,పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంగువ, పసుపు వేసి వేగాక కొబ్బరి తురుము వేసి వేయించాలి.
  6. దీనిలో ఉడికించిన పప్పు, కూరగాయలు వేసి నీరు ఇంకే వరకూ ఇగురు పెట్టాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర