హోమ్ / వంటకాలు / అనాసపండు పన్నా

Photo of Pineapple panna by Sai Saketh at BetterButter
750
1
0.0(0)
0

అనాసపండు పన్నా

Jun-24-2018
Sai Saketh
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అనాసపండు పన్నా రెసిపీ గురించి

అనాసపండు పన్నా షడ్రుచుల సమ్మేళనం.ఎండలో మనకి ఊరట కలిగించే శీతల పానీయం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఉత్తర భారతీయ
  • ఉడికించాలి
  • చల్లగా చేసుకోవటం
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 1/2 కప్పు : అనాసపండు ముక్కలు
  2. 4 గ్లాసుల : నీళ్లు
  3. 1/3 కప్పు : చెక్కర
  4. 1 స్పూన్ : కారం
  5. 1 స్పూన్ : జీలకర్ర పొడి
  6. 1/2 స్పూన్ : కళ్ళుప్పు
  7. 3 స్పూన్ : నిమ్మకాయ రసం
  8. 1/2 స్పూన్ : రాళ్ళ ఉప్పు
  9. 10 : పుదీనా ఆకులు
  10. 10 : ఐసు ముక్కలు

సూచనలు

  1. ఒక గిన్నెలోకి అనాసపండు ముక్కలు,నిమ్మకాయ రసం, చెక్కర, రాళ్ళుప్పు, కారం, జీలకర్ర పొడి, కళ్ళుప్పు వేసుకోండి.
  2. దానిలో నీళ్లు కూడా పోసుకొని అనాసపండు ముక్కలు ఉడికి మెత్త పడే వరకు పొయ్యి మీద పెట్టుకొని ఉడికించండి.
  3. చల్లార్చిన తర్వాత మిక్సీ లో వేసి రుబ్బుకోండి.
  4. ఒక లోతైన గిన్నెలోకి తీసుకొని 5 నుండి 6 గ్లాసుల చల్లటి కుండలో నీళ్లు పోసుకొని కలిపి ఐసు ముక్కలు పుదీనా ఆకులు వేసుకొని , సర్వ్ చేసుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర