ఆకాకరకాయ వేపుడు | karela fry Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  24th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • karela fry recipe in Telugu,ఆకాకరకాయ వేపుడు, Indira Bhaskar
ఆకాకరకాయ వేపుడుby Indira Bhaskar
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  0

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

About karela fry Recipe in Telugu

ఆకాకరకాయ వేపుడు వంటకం

ఆకాకరకాయ వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make karela fry Recipe in Telugu )

 • ఆకాకరకాయ కాయలు 1/4 కిలో
 • నూనె 1చెంచాడు
 • ఉప్పు 1/2 చెంచాడు
 • కారం తగినంత
 • ధనియాల పొడి 1/2 చెంచా
 • జీలకర్ర పొడి 1/2 చెంచా
 • జీలకర్ర 1/4చెంచాడు

ఆకాకరకాయ వేపుడు | How to make karela fry Recipe in Telugu

 1. ముందుగా ఆకాకరకాయ కాయలు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి
 2. ఇప్పుడు మూకుడు పెట్టి నూనె వేసి వేడి అయ్యాక ఆకాకరకాయ కాయ ముక్కలు వేసి ఉప్పు, జీలకర్ర వేసి కలిపి మూత పెట్టాలి
 3. కొద్దిగా మగ్గిన తరువాత మధ్యలో కలుపుతూ ఉండాలి
 4. పూర్తిగా మగ్గిన తరువాత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలపాలి అంతే ఎంతో రుచికరమైన కమ్మని ఆకాకరకాయ వేపుడు తయార్

Reviews for karela fry Recipe in Telugu (0)